ఆత్మిక దృష్టితో కోపాన్ని కరిగించే సూక్ష్మ శక్తి... Bk Telugu Varadanam podcast
BK Spiritual Telugu
0:00 / 0:00
ఆత్మిక దృష్టితో కోపాన్ని కరిగించే సూక్ష్మ శక్తి... Bk Telugu Varadanam podcast
1 390 просмотров · 5 дн. назад
BK Spiritual Telugu
3,94 тыс. подписчиков
1 390 просмотров · 5 дн. назад
తమ ఏకాగ్ర స్వరూపము ద్వారా సూక్ష్మ శక్తి యొక్క లీలలను అనుభవం చేసే అంతర్ముఖీ భవ
ఏకాగ్రతకు ఆధారము అంతర్ముఖత. ఎవరైతే అంతర్ముఖులుగా ఉంటారో, వారు లోలోపలే సూక్ష్మ శక్తి యొక్క లీలలను అనుభవం చేస్తారు. ఆత్మలను ఆహ్వానించడము, ఆత్మలతో ఆత్మిక సంభాషణ చేయడము, ఆత్మల స్వభావ-సంస్కారాలను పరివర్తన చేయడము, బాబాతో కనెక్షన్ జోడించడము - ఈ విధముగా ఆత్మల ప్రపంచములో ఆత్మిక సేవను చేసేందుకు ఏకాగ్రతా శక్తిని పెంచండి, దీని ద్వారా అన్ని రకాల విఘ్నాలు స్వతహాగా సమాప్తమైపోతాయి.
స్లోగన్:-సర్వ ప్రాప్తులను స్వయములో ధారణ చేసి విశ్వమనే స్టేజ్ పై ప్రత్యక్షము అవ్వడమే ప్రత్యక్షతకు ఆధారము.