Arnab Effect: ‘మూడు రోజులుగా ఊరి చుట్టూ నీరు ఉంది, వరద పెరిగితే ఊరు మునిగిపోతుందన్నారు’ | BBC Telugu
BBC News Telugu
0:00 / 0:00
Arnab Effect: ‘మూడు రోజులుగా ఊరి చుట్టూ నీరు ఉంది, వరద పెరిగితే ఊరు మునిగిపోతుందన్నారు’ | BBC Telugu
15 259 просмотров · 12 ч назад
BBC News Telugu
2,17 млн подписчиков
15 259 просмотров · 12 ч назад
అర్నబ్ తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని జిల్లేడుపేట గ్రామం మూడు రోజులుగా జల దిగ్భందంలోనే ఉంది. పడవ మీద వెళ్లాల్సిన ఈ ఊరు తుపాను కారణంగా పూర్తిగా జలమయమైపోయింది. ఇప్పుడు అక్కడ పరిస్థితిపై బీబీసీ ప్రతినిధి లక్కోజు శ్రీనివాస్ అందిస్తున్న రిపోర్ట్
#ArnabEffect #Srikakulam #AndhraPradesh #Flood #BBCTelugu
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్: https://www.bbc.com/telugu