Перейти к содержимому

APలోనే Single-Teacher Schools ఎక్కువ ఎందుకున్నాయి? అందరికీ పూర్తిస్థాయిలో చదువు చెప్పడం వీలవుతుందా?

BBC News Telugu

0:00 / 0:00

APలోనే Single-Teacher Schools ఎక్కువ ఎందుకున్నాయి? అందరికీ పూర్తిస్థాయిలో చదువు చెప్పడం వీలవుతుందా?

27 899 просмотров · 1 дн. назад
BBC News Telugu
2,17 млн подписчиков
27 899 просмотров · 1 дн. назад
ఇది ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం జిల్లాలో సింధువాడ గ్రామం. ఇక్కడ ఉన్న ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌లో ఒకటి నుంచి నాల్గవ తరగతి వరకు మొత్తం 40 మంది విద్యార్థులకు పాఠాలు చెప్పేది ఒక్కరే టీచర్. మరి, అన్ని తరగతుల విద్యార్థులకు పాఠాలు ఎలా చెబుతున్నారు? #School #AndhraPradesh #Education ___________ బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap... వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu