Telugu song ఆరాధన ఆరాధన ఆరాధన నికే దేవ అద్భుతమైన ఆరాధన తేలుగు సాంగు
Bible punadi kuvi chenel
0:00 / 0:00
Telugu song ఆరాధన ఆరాధన ఆరాధన నికే దేవ అద్భుతమైన ఆరాధన తేలుగు సాంగు
79 740 просмотров · 1 г. назад
Bible punadi kuvi chenel
3,51 тыс. подписчиков
79 740 просмотров · 1 г. назад
ఆరాధన ఆరాధన ఆరాధన నికే దేవ (2)
స్తుతిమహిమలు నీకే కీర్తనియుడ(2) స్తుతిమహిమలు నికే పుజ్యనీయుడ(2)
ఆరాధన ఆరాధన ఆరాధన నికే దేవ (2)
ఎన్నెన్నో శ్రమలలో నేను కృంగిన ఎంతో వేదనలు కుమిలిపోయిన (2) నా ధైర్యం నీవే ఆదరణ నీవే నా అండ నీవే నా యేసయ్య స్తుతిమహిమలు నీకే కీర్తనియుడ(2) స్తుతిమహిమలు నికే పుజ్యనీయుడ(2) ఆరాధన ఆరాధన ఆరాధన నికే దేవ (
ఎన్నెన్నో వ్యాధుల్లో నేనలిగిన
ఎంతో రుంణబారముతో కుంగిన
నా స్వస్థత నీవే నాదివేన నీవే నా బలము నీవే నా యేసయ్య (2)
నీవే నా యేసయ్య స్తుతిమహిమలు నీకే కీర్తనియుడ(2)
స్తుతిమహిమలు నికే పుజ్యనీయుడ(2)
ఆరాధన ఆరాధన ఆరాధన నికే దేవ (2)