చలిమిడి ఇలా ఎప్పుడు చేసినా మృదువుగా నోట్లో వెన్నలా కరిగిపోతుంది 😋 | Soft & Sweet Chalimidi
Mamola Kitchen
0:00 / 0:00
చలిమిడి ఇలా ఎప్పుడు చేసినా మృదువుగా నోట్లో వెన్నలా కరిగిపోతుంది 😋 | Soft & Sweet Chalimidi
160 просмотров · 3 дн. назад
Mamola Kitchen
142 подписчика
160 просмотров · 3 дн. назад
నమస్కారం! ఈరోజు మన వీడియోలో పక్కా కొలతలతో, ఎంతో మృదువుగా నోట్లో వెన్నెలా కరిగిపోయే సాంప్రదాయ "చలిమిడి" (Chalimidi) ఎలా తయారుచేయాలో చూడబోతున్నాం. పండగ ప్రసాదాలకైనా, శుభకార్యాలకైనా ఈ చిట్కాలు పాటిస్తే చలిమిడి మొదటిసారి చేసేవారైనా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి!
Ingredients Required (కావలసిన పదార్థాలు):
Raw Rice (బియ్యం పిండి) - [ 1 Cup]
Jaggery or Sugar (బెల్లం లేదా పంచదార) - [3/4 Cup]
Cardamom Powder (యాలకుల పొడి) - 1 tsp
Ghee (నెయ్యి) - 2 to 3 tbsp
Dry Coconut Pieces / Cashews (ఎండు కొబ్బరి ముక్కలు / జీడిపప్పు) - Handful
If you like this video, please Like, Share, and Subscribe to our channel for more traditional Telugu recipes! 🔔
#Chalimidi #TeluguSweets #TraditionalRecipes #PindiVantalu #bellamsweets