ఎప్పుడు తినే చపాతీ బోర్ కొడితే.. కేవలం 10 నిమిషాల్లో ఇలా టేస్టీగా ఎగ్ బుర్జీ స్టఫింగ్ ట్రై చేయండి!😋
Mamola Kitchen
0:00 / 0:00
ఎప్పుడు తినే చపాతీ బోర్ కొడితే.. కేవలం 10 నిమిషాల్లో ఇలా టేస్టీగా ఎగ్ బుర్జీ స్టఫింగ్ ట్రై చేయండి!😋
70 просмотров · 9 дн. назад
Mamola Kitchen
142 подписчика
70 просмотров · 9 дн. назад
నమస్తే ఫ్రెండ్స్! ఇవాళ మన ఛానల్ లో ఎంతో రుచిగా, కేవలం 10 నిమిషాల్లో చేసుకునే ఎగ్ బుర్జీ స్టఫ్డ్ చపాతీ ఎలా చేయాలో చూడబోతున్నాం. ఎప్పుడూ తినే రొటీన్ చపాతీ బోర్ కొడితే, కోడిగుడ్డు పొరుటుతో ఇలా స్టఫింగ్ చేసి రోల్ లా ఇస్తే పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లల లంచ్ బాక్స్ కైనా లేదా బ్యాచిలర్స్ క్విక్ డిన్నర్ కైనా ఇది బెస్ట్ ఆప్షన్!
Ingredients:
Eggs -3
wheat Flour(గోధుమ పిండి)-2 cups
salt(ఉప్పు)- required quantity
Turmeric powder (పసుపు)-1/2 tbsp
chillis or chilli powder- required quantity
onion-2
tomato-2
garam masala -1tbsp
chicken masala- 1tbsp
currey leaves
coriander leaves
oil -Required quantity
ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి, మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా LIKE చేయండి, మీ ఫ్రెండ్స్ కి SHARE చేయండి, మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని SUBSCRIBE చేసుకోవడం మర్చిపోకండి! 😊
#EggChapathi #EggBhurjiInTelugu #EggRollTelugu #KodigudduPorutu #EggRecipes