బెంగళూరు వాసులకు గుడ్‌న్యూస్.. మెట్రో పింక్ లైన్ ప్రారంభం! | Bengaluru Metro -TV9
TV9 Telugu Digital
0:00 / 0:00
బెంగళూరు వాసులకు గుడ్‌న్యూస్.. మెట్రో పింక్ లైన్ ప్రారంభం! | Bengaluru Metro -TV9
1 139 просмотров · 2 ч назад
TV9 Telugu Digital
3,2 млн подписчиков
1 139 просмотров · 2 ч назад
బెంగళూరు నగరవాసులకు నిజంగా ఇది గుడ్‌న్యూస్. ఐటి రాజధానిలో అత్యంత కీలకమైన బెంగళూరు మెట్రో 'పింక్ లైన్'లోని 7.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ మార్గం త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ నూతన మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 13న ప్రారంభించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. గత ఆరు నెలలుగా నిలిచిపోయిన నిర్వహణ అనుమతులు ఎట్టకేలకు లభించడంతో బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ మార్గంలో ప్రయాణాల కోసం ఆరు రైళ్లను సిద్ధం చేసింది.
#BengaluruMetro #PinkLine #NarendraModi #Bangalore #MetroRail #BMRCL #KarnatakaNews #TV9D #TV9Telugu
#rajeswarinamala
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu