భార్యను కోల్పోయి 24 ఏళ్లుగా కొండల్లో ఒంటరి జీవితం | అరకు గిరిజన తాత కథ@Kuvitriballife
Kuvi Tribal life
0:00 / 0:00
భార్యను కోల్పోయి 24 ఏళ్లుగా కొండల్లో ఒంటరి జీవితం | అరకు గిరిజన తాత కథ@Kuvitriballife
89 785 просмотров · 1 месяц назад
Kuvi Tribal life
7,91 тыс. подписчиков
89 785 просмотров · 1 месяц назад
భార్యను కోల్పోయి 24 ఏళ్లుగా కొండల్లో ఒంటరి జీవితం | అరకు గిరిజన తాత కథ@Kuvitriballife
అరకు కొండల లోయ ప్రాంతంలో 24 సంవత్సరాలుగా చిన్న మట్టి గోడ గుడిసెలో ఒంటరిగా జీవిస్తున్న ఓ గిరిజన తాత జీవితాన్ని ఈ వీడియోలో చూపించాం. భార్యను కోల్పోయిన తర్వాత కూడా ప్రకృతిని నమ్ముకుని జీవిస్తూ, కొండల మధ్య నుంచి చిన్న రబ్బర్ పైపు ద్వారా వచ్చే ఊట నీటితో వంట చేసుకోవడం, స్నానం చేయడం, అలాగే సోలు, సామలు, కొర్రలు, గంటలు వంటి పంటలు పండిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్న ఆయన జీవితం నిజంగా మనసును తాకుతుంది.
ఈ వీడియోలో గిరిజన సంప్రదాయ వంటలు, చేపలతో చేసిన గిరిజన కూర, ప్రకృతి అందాలు, మట్టి గుడిసె జీవితం మరియు అరకు గిరిజన సంస్కృతిని పూర్తిగా చూడవచ్చు.
Kuvi Tribal Life ఛానెల్‌ను Subscribe చేసి మా గిరిజన సంస్కృతికి మీ ప్రేమ, మద్దతు అందించండి. ❤️
Araku Tribal Life, Kuvi Tribal Life, Tribal Life Telugu, Araku Valley Village Life, Girijana Jeevitham, Tribal Old Man Life, Tribal Documentary Telugu, Mud House Life, Forest Life Telugu, Tribal Cooking, Traditional Tribal Food, Natural Village Life, Araku Hills, Girijana Culture, Tribal Lifestyle India, Remote Village Life, Telugu Village Vlogs, Solo Tribal Life, Millet Farming, Korra Farming, Sama Farming, Sola Farming, Fish Curry Tribal Style, Hill Stream Water, Nature Life, Andhra Tribal Life, Tribal Village, Tribal Family, Village Documentary Telugu.