Перейти к содержимому

Dikkulanni Nannu Vekkirinchina | Telugu Christian Emotional Song | దిక్కులన్నీ నన్ను వెక్కిరించినా

Bharat Paul Music

0:00 / 0:00

Dikkulanni Nannu Vekkirinchina | Telugu Christian Emotional Song | దిక్కులన్నీ నన్ను వెక్కిరించినా

2 551 просмотр · 6 месяцев назад
Bharat Paul Music
783 подписчика
2 551 просмотр · 6 месяцев назад
Dikkulanni Nannu Vekkirinchina | Telugu Christian Emotional Song | దిక్కులన్నీ నన్ను వెక్కిరించినా Telugu Christian Emotional Song | దిక్కులన్నీ నన్ను వెక్కిరించినా | D.Jessy| Ebenezer| Pauljacob - YouTube About the Song: This emotional Telugu Christian song is a heartfelt expression of faith, hope, and God’s unfailing love. Through powerful lyrics and moving melody, it invites listeners to reflect on God’s grace and find peace in His presence. #Votikunda #Neearachethilo దిక్కులన్ని నను వెక్కిరించిన నా దిక్కె నీవై ఉంటివే బంధాలన్నీ బహు దూరమైనా నా బంధం నీవై ఉంటివే .. నా సొంతమా.. నా బంధమా ఆరాధన నీకే అనురాగమా నా ఏసయ్యా ఆరాధనా నీకే తెలియని కలతలే నన్ను తరుముచుండగా ఎరుగని పోరాటమే- నను వెంటాడగా నీ రెక్కల నీడలో నను దాచినావయా ఏ కీడు రాకుండా నను కాచినవయ్య ఊగిసలాడే ఊపిరికి ఊరటనిచ్చితివే సాహసమైన కార్యాలెన్నో నాకై చేసితివే ఆరడి మాటలే నను దోషిగా చేయగా ఆగని నిందలే నను క్రుంగజేయగా హేతువే లేని గాయాలే నను హేళన చేయగా ఎదుటే నిలిచినా నీవే నా దరికే చేరగ గడిచిన కాలము - నడచిన మార్గము నీవే చూచినది తగిలిన గాయము -పగిలిన హృదయం నీవే మార్చినది ఎడబాటులే అలవాటుగా మారిపోయెనే తడబాటులే నను విడువక తల్లడిల్ల చేయగా నున్న నీతో నంటూ - నా వెంటే నడిచిటివి నా రక్షణ శృంగం నీవే -నన్ను రక్షించావే అర్హతలేని అల్పునికి అధికారం మిచితివే అంతము వరకు ఆరాధించే భాగ్యము నిచితివే telugu christian song, telugu christian latest song, telugu christian emotional song, latest telugu christian song, telugu worship song, telugu jesus song, christian telugu song #TeluguChristianSong #LatestTeluguChristianSong #EmotionalChristianSong #TeluguWorship #JesusSongsTelugu #ChristianMusic #TeluguGospel #ChristianReels #jesus #teluguchristiansong #teluguchristian #rajprakashpaul #jesuslovesyou #jesuschrist #teluguchristianmessage #teluguchristianmusic #teluguchristianupdates #telugubibleverses #bibleverses #telugubible #hosanna #jesussongs #telugu #dailybibleverse #bibleverseoftheday #dailybiblereading #christian #bible #god #jesusisking #telugubibleverseoftheday #telugubibleverse #christianity #teluguchurch #englishbibleverses #trending #biblequotes#teluguchristiansongs #jesusisking #dailyverse #dailybibleverse #hosanna #christiansongs #dailybiblereading #telugupeople #shalomharlow #bibleversesoftheday #jesussongs #teluguchristian #teluguchristiansong #biblequotesdaily #telugubibleverses #telugubible #teluguchristiansongs #telugubibleverseoftheday #jesustelugu #telugubibleverse #teluguchurch #gospel #gospelmusic #modagospel #musicagospel #thegospel #gospelrap #gospelartist #gospelchops #instagospel #gospelsingers #gospelmente #gospelchoir #gospelsinger #humorgospel #gospeltruth #covergospel #thisisgospel #sharethegospel #spreadthegospel #gospelmusicians #modagospelfeminina #gospel_talk #gospeltalk #ammgospel #gospelhiphop #lookgospel #gospelsong #gospelchallenge #amigospelafé #amigospeludos