Перейти к содержимому

మీ Face ఏం చెబుతోంది? | Facial Expressions in Communication

Learn with Srivani

0:00 / 0:00

మీ Face ఏం చెబుతోంది? | Facial Expressions in Communication

19 просмотров · 5 дней назад
Learn with Srivani
23 подписчика
19 просмотров · 5 дней назад
మనము ఏమీ మాట్లాడకపోయినా… మన ముఖం మాత్రం చాలా విషయాలు చెప్పగలదు. ఒక smile, frown, raised eyebrows, eye movement లేదా even a yawn — ఇవన్నీ మన communicationలో భాగమే. కానీ ఒక facial expressionని చూసి వెంటనే ఒక conclusionకి రావడం సరైనదేనా? ఈ వీడియోలో facial expressions మన communicationపై ఎలా ప్రభావం చూపుతాయో, everyday situationsలో అవి ఏం communicate చేయవచ్చో చూద్దాం. మీ face ఏం చెబుతుందో ఎప్పుడైనా గమనించారా? 👀 #FacialExpressions #CommunicationSkills #BodyLanguage #Telugu #NonVerbalCommunication #Communication #WorkplaceCommunication