Eye Contact అంటే ఏమిటి? మన కళ్ళు చెప్పే మాటలు 👀 | Communication Skills
Learn with Srivani
0:00 / 0:00
Eye Contact అంటే ఏమిటి? మన కళ్ళు చెప్పే మాటలు 👀 | Communication Skills
22 просмотра · 10 дней назад
Learn with Srivani
23 подписчика
22 просмотра · 10 дней назад
Eye Contact అంటే కేవలం ఎదుటివారిని చూడటం మాత్రమే కాదు. అది మన కమ్యూనికేషన్‌లో చాలా ముఖ్యమైన భాగం.
మన eye contact ద్వారా confidence, interest, respect, attention వంటి ఎన్నో భావాలను మాటలు లేకుండానే వ్యక్తపరచగలం.
ఈ వీడియోలో Eye Contact ఎందుకు ముఖ్యమో, మన communicationను అది ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.
మనం చెప్పే మాటలే కాదు… ఎదుటివారితో ఎలా connect అవుతున్నామన్నది కూడా ముఖ్యం.
ఇలాంటి Communication, Body Language, Emotional Intelligence & Leadership విషయాల కోసం Learn with Srivani ని Subscribe చేయండి.
#EyeContact
#CommunicationSkills
#BodyLanguage
#EffectiveCommunication
#NonVerbalCommunication
#LearnWithSrivani
#Communication
#Confidence
#SoftSkills