Veda Pusthakama... a Telugu Christian Radio Song
Hemanand Tabla
0:00 / 0:00
Veda Pusthakama... a Telugu Christian Radio Song
250 807 просмотров · 6 лет назад
Hemanand Tabla
7,02 тыс. подписчиков
250 807 просмотров · 6 лет назад
వేద పుస్తకమా.. వేద పుస్తకమా..
వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. ||వేద పుస్తకమా||
1. మానవాళి జ్ఞానమే - వైభవ మొసగే రత్నమే (2)
మార్గంచూపే దీపమే - మాదిమంతలు మెచ్చెడిదేనయ ||వేద పుస్తకమా॥
2. నేనెవరో తెలిపి - నాదు జీవితమే మార్చి (2)
స్వర్గదామనికి నీవు - సరైన మార్గం చూపగలవు ॥వేద పుస్తకమా॥
3. కడగండ్లలో శాంతి - కరుణించేది నీవేగా (2)
నిన్నునమ్మిన వారికి - అంతంకూడా ఆనందమయము ॥వేద పుస్తకమా||
4. అన్నీ వేళలందును అందించేవు జ్ఞానము
(2)
-
నిన్ను ధ్యానించే వారికి - ఉన్నతి కలుగును నిక్కముగానే ||వేద పుస్తకమా॥
This song used to be broadcasted in Vishwavani radio program in 1980s... What a classic song. This song explains the greatness of the Holy Bible.
#Telugu_old_Christian_songs #Telugu_christian_radio_song.
#Telugu_christian_classical_song