శ్రీ వెంకటేశ్వర స్వామి భజన పాట "కనరావేల కమల మనోహర" (తెలుగు భజన పాటలు Telugu Bhajana Patalu)
gmgdora*తెలుగు భజన పాటలు*
0:00 / 0:00
శ్రీ వెంకటేశ్వర స్వామి భజన పాట "కనరావేల కమల మనోహర" (తెలుగు భజన పాటలు Telugu Bhajana Patalu)
6 484 просмотра · 5 месяцев назад
gmgdora*తెలుగు భజన పాటలు*
3,3 тыс. подписчиков
6 484 просмотра · 5 месяцев назад
తెలుగు భజన పాటలు*** Telugu Bhajana Patalu
gmgdora youtube channel
*********************************************
మంగమ్మ శపథం చిత్రం నుండి
కనులీవేల చిలిపిగా నవ్వేను అనే వరుసలో
శ్రీ వెంకటేశ్వర స్వామి భజన పాట
******
ప:- కనరావేల కమల మనోహర
విన రావేల మొర వెంకటేశ్వరా
యిక జాగేల మమ్మేల సర్వేశ్వరా
అనురాగాలు చిలికించి మమ్మేలరా!!
చ:- మధురమైనట్టి నీ నామస్మరణే
మరువక తలచేను శ్రీ రమణ
శేష శయనా శ్రీ లక్ష్మీ రమణ
పరమ పురుష పాలించవా!!
చ:- లోక కళ్యాణ క్షేమంబు కొరకు
వైకుంఠమే వీడి తిరుమలకు చేరి
పద్మావతిని పరిణయ మాడిన
పన్నగ శయనా పాలించవా!!
చ:- తిరుమల గిరి వాసా శ్రీ వెంకటేశా
సరుగున రావా శేషాద్రివాసా
అలమేలు మంగమ్మ హృదయ నివాసా
మా ఇలవేల్పువై మమ్మేలరా !!
******************************************************************************************
[9/25/2025, 10:44 AM] G M G Dora: #folksong #naiduantenaidukadu #telugunewfolksongs #telugutrending #djsong #umafolksongs #2025 #latestfolksong #trendfolksongs #relarelare #dancesong #uttarandrafolksongs #pallejanapadalu #janapada #djbalu
#naidudjsong #dance #djsong
#umafolksongs
#devotional
#god
#song
#trending
#durga
#durgammathalli
#2025
#PALAKONDA
#SRIKOTADURGAMMATHALLI
#latestfolksongs2025
#trending #viralvideo #shortsyoutube #folksong #newsong #2024
#folksongsintelugu #folksongs #folkmusic #folkremix
#telugusongs #folk_song
#folksongs2024
#umafolksongs #shortsyoutube #4ksong #telugu #janu #telugu #2024lovesongs
#srikakulamfolkaongs #folksongsintelugu #localsongs
#100k #100kfolksongs #latestfolksongs2025
#folksongs2025
[9/25/2025, 10:45 AM] G M G Dora: #bajanapoteelu
#bhajanapotilu
#Bajanapotilu
#PathintiRamakrishna
#పాతింటిరామకృష్ణభజనపాటలు
#newbajanaPatalu
#OldisGoldBajanapatalu
#telugubajanapatalu
#telugulyricsbajanapatalu
#telugulyrics
#TelugudramaPadyalu
#PRKBajanapatalu
[9/25/2025, 10:46 AM] G M G Dora: #bhajansong
#telugubhaktisongs
#devotional
#bhaktibhajan
#bhajan
#bhajanapatalu
#harmonium
#tabla
#telugubha
#srivenugopalaswamybajanasong
#srivenugopalaswamybajanapata
#srivenugopalabajanasong
#srivenugopalaswamibajanageetham
#srivenugopaladevotionalbajanasong
#srivenugopalaswamytemplemysore
#srivarijalavenugopalaswamytemple
#srivenugopalabajanasong
#srivenugobhajanapala
#venugopalaswamysongs
#srivenugopalaswamy
#shrivenugopalabhajans
#srivenugopalatelugubajamasong
1) సాయి బాబా పాటలు
• సాయి బాబా పాటలు
2) శివుడి పాటలు
• శివుడి పాటలు
3) ఆంజనేయ స్వామి పాటలు
• ఆంజనేయ స్వామి పాటలు
4) శ్రీ వెంకటేశ్వర స్వామిపాటలు
• శ్రీ వెంకటేశ్వర స్వామి...
5) శ్రీ కృష్ణుని పాటలు
• శ్రీ కృష్ణుని పాటలు
6) శ్రీ రాముడి పాటలు
• శ్రీ రాముడి పాటలు
7) తెలుగు లిరిక్స్ సాంగ్స్
• తెలుగు లిరిక్స్ సాంగ్స్
8) శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాటలు
• శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ...
9) కాశినాయన పాటలు
• కాశినాయన పాటలు
10) శ్రీ వినాయకుడి పాటలు
• శ్రీ వినాయకుడి పాటలు
11) అమ్మవారి పాటలు
• అమ్మవారి పాటలు
12)భజన పోటీల పాటలు
• భజన పోటీల పాటలు
13) Harmonium హార్మోనియం వీడియోస్
• Harmonium హార్మోనియం వ...
#bhajanapoteelu
#bhajana
#telugubhajanapatalu
#bhajanapatalu
#telugulyrics
#lyrics
#bhajanapotilu
#telugubhajanasongs
#telugu
#bhajanasongs
#lakshmiprasanna