పిలిచితిరా గోపాల బాలా పరుగున రావేరా //, తెలుగు భజన పాటలు //, devotional songs
vvreddy
0:00 / 0:00
పిలిచితిరా గోపాల బాలా పరుగున రావేరా //, తెలుగు భజన పాటలు //, devotional songs
19 899 просмотров · 4 недели назад
vvreddy
34,9 тыс. подписчиков
19 899 просмотров · 4 недели назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
music generated by AI
లిరిక్స్
======
పిలిచితిరా గోపాల బాలా పరుగున రావేరా
పిలిచితిరా గోపాల బాల పరుగున రావేరా
అలుకే నీకేలరా ఇలలో నిను మరువరా కన్నయ్యా కానరావేరా
బృందావిహారీ హరి శౌరీ యదు బాలా హే మురారీ
భజరే ముకుందా గోవిందా నందలాలనవనీతచోరా
భువనైక మోహనా - యదువంశ భూషణా
భక్తజన వేదనా - వినవ మదుసూదనా
భజియింతురా నినుగొల్తురా దరి చేర రావేరా
నీ మురళి గానం వినినంత మైమరచే లోకమంతా
నీ దివ్య రూపం కనినంత పులకించే దేహమంతా
నీ నామ ధ్యానమే చేసేము నిత్యము
నీ మధుర గానమే పాడేము ప్రాణము
నిరంతరం మది నిండుగా నీ సేవే మా భాగ్యం
శరణంటి దేవా శ్రీలోలా చరణాలే నమ్మినామురా
కరుణించరావా కృష్ణయ్యా నీ దయనే చూపవేలరా
మొరనాలకించరా - మము చేరదీయరా
వరమీయవేమిరా - నిను వేడినామురా
తరింతురా నీ సేవలో అప్పన్నదాసుడరా
/ @vvreddy1
• శివయ్య భక్తి గీతాలు
• శ్రీరామ భక్తి గీతాలు
• వెంకటేశ్వరస్వామి భక్తి గీతాలు
• వినాయక భక్తి గీతాలు
• వి వి రెడ్డి భజన పాటలు
• కృష్ణ భక్తి గీతాలు
• ఆంజనేయ భక్తి గీతాలు
• అమ్మవారి పాటలు
• bhakti
/ @vvreddy2
• శివయ్య పాటలు
• శ్రీరామ పాటలు
• అమ్మవారి పాటలు
• వెంకన్న పాటలు
• వినాయక భజనలు
• ఆంజనేయ పాటలు
• అప్పన్న దొర గారి పాటలు
• A k రాజు గారి పాటలు
/ @vvreddy3
• శివయ్య భజనపాటలు
• రాముని భజన పాటలు
• వెంకన్న పాటలు
• అమ్మవారి పాటలు
• కృష్ణుని పాటలు
• వినాయక భజన పాటలు
• ఆంజనేయ పాటలు
• తత్వ గీతాలు