ఎవరికోసమో ఈప్రాణ త్యాగము.Evari Kosamo Ee Prana Thyagamu | Telugu ChristianSong 2026
BibleTeluguBeats
0:00 / 0:00
ఎవరికోసమో ఈప్రాణ త్యాగము.Evari Kosamo Ee Prana Thyagamu | Telugu ChristianSong 2026
475 просмотров · 7 дн. назад
BibleTeluguBeats
207 подписчиков
475 просмотров · 7 дн. назад
#EvariKosamoEePranaThyagamu #Telugu #ChristianSong2026
#Christiansongstelugu
#pray #newsong #newchristiansong
#worshipsongs #oldisgoldsongs
#worshipmusic #yesus #yesuprabhusongs
#song #Christian
#teluguChristiansongs
ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగముఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగమునీ కోసమే.. నా కోసమే..కలువరి పయనం – ఈ కలువరి పయనం (2)|| ఎవరి కోసమో ||చరణం 1:ఏ పాపము ఎరుగని నీకు – ఈ పాప లోకమే సిలువ వేసిందాఏ నేరము తెలియని నీకు – అన్యాయపు తీర్పునే ఇచ్చిందా (2)మోయలేని మ్రానుతో.. మోముపైన ఉమ్ములతో..నడువలేని నడకలతో తడబడుతూ పోయావా..సోలి వాలి పోయావా…|| ఎవరి కోసమో ||చరణం 2:జీవకిరీటం మాకు ఇచ్చావు – ముళ్ళ కిరీటం నీకు పెట్టాముజీవ జలములు మాకు ఇచ్చావు – చేదు చిరకను నీకు ఇచ్చాము (2)మా ప్రక్కన నీవుంటే.. మనశ్శాంతి మాకుంటే..నీ ప్రక్కన బల్లెముతో పొడిపించి చూశామా..గాయపరచి నవ్వామా…|| ఎవరి కోసమో || e
#Amen 🙏