Перейти к содержимому

Latest Telugu Christian Marriage Songs | క్రైస్తవ వివాహ గీతములు | Christian Wedding songs | Jukebox

Malli's $tudio

0:00 / 0:00

Latest Telugu Christian Marriage Songs | క్రైస్తవ వివాహ గీతములు | Christian Wedding songs | Jukebox

4 838 просмотров · 8 дн. назад
Malli's $tudio
234 подписчика
4 838 просмотров · 8 дн. назад
• "ఒక వివాహ బంధం విజయవంతం కావడానికి సమస్యలు లేకపోవడం కారణం కాదు... ఆ బంధంలో దేవుడు తోడుగా ఉండటమే కారణం." • "సూర్యుడు అస్తమించక ముందే మీ కోపాన్ని విడిచిపెట్టండి. త్వరగా క్షమించండి, ప్రతిరోజూ కలిసి ప్రార్థించండి, సంతోషంగా నవ్వండి." • "ముమ్మడి తాడు త్వరగా తెగదు. క్రీస్తును మీ వివాహ బంధానికి కేంద్రంగా ఉంచుకుంటే, జీవితంలో ఎలాంటి తుఫానైనా తట్టుకుని నిలబడగలరు." • "ఏకాంగులను సంసారులుగా మార్చి, కుటుంబంగా తీర్చిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్తూ జీవితంలో సాగిపోండి." Tracklist:- 1. ఇద్దరొక్కటిగా మారేటి మధురమయిన క్షణము - 00:00:00 2. ఈనాడు ఈ అందమైన జంటను - 00:08:21 3. వివాహం ఇది దేవుడు చేసిన వివాహం - 00:15:25 4. నువ్వు నేను జతగూడి నడుద్దాము - 00:20:48 5. కళ్యాణ రాగాల సందడిలో - 00:25:31 6. గుణవతి అయిన భార్య - 00:34:40 7. నా ప్రియుడా నా ప్రియ యేసు - 00:42:31 8. కళ్యాణం కమనీయం - 00:47:43 9. కళ్యాణమే వైభోగమే - 00:53:35 10. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి - 00:59:09 11. పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా - 01:04:44 12. వివాహమన్నది పవిత్రమైనది - 01:10:12 13. ఇది దేవుని నిర్ణయము - 01:16:16 14. దేవర నీ దీవెనలు - 01:22:35 • "A godly husband honors his wife, treasures her heart, and protects her peace above all earthly things." • "A wise woman builds her home with Love, Prayer, and Patience. May your hands always bring peace to your new household. • "Be his strength when he is weary, his comfort when he faces trials, and the crown that brings him joy every single day." • "ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండండి; అప్పులు & తప్పులు చేయకండి." • "Be content with what you have; do not make debts, and do not make mistakes." • "Always give thanks to God, who sets the lonely in families and builds them into a home, and keep moving forward in life." Finally Excuse, Love and Patience will make you Happy. GOD Bless You Amen!!!!