Перейти к содержимому

నా గమ్యం గమనము నీ చిత్తం నెరవేర్చుటయే Telugu New Christan song 2026#jesus song

GLORIA VISION

0:00 / 0:00

నా గమ్యం గమనము నీ చిత్తం నెరవేర్చుటయే Telugu New Christan song 2026#jesus song

8 058 просмотров · 12 дней назад
GLORIA VISION
159 подписчиков
8 058 просмотров · 12 дней назад
Every word was born with pain. Every line carries a story. Every lyric holds a tear, a struggle, and a prayer. Please watch, share & be a blessing to someone. lyrics నా గమ్యం గమనము నీ చిత్తం నెరవేర్చుచుటయే నా ప్రాణం పయనము ప్రభు కొరకే జీవించుటయే వెతుకులాటలెన్నో ఎదురుచుపులెన్నో గమ్యాన్నే వెతికే గతమే గాయమైన మైనంలా కరిగే ప్రాణమే నాదైన అవమాన అలజడిలో కన్నీటిముల్గులలో. కారు చీకటిలో అరణ్య యాత్రలో అదరణచూపు దేవా ..! సత్యాన్నే వెతికే మార్గమే శూన్యమైన మేఘం లా కరిగే ప్రాణమే నాదైన హేళనైన వేదనలో లోయాలై న లోకంలో బ్రతుకే వ్యర్ధమనీ నే కృంగియుండ గా వాగ్దానవారాలు కురిపించుదేవా..! విలువన్నే వెతికే జీవమే జీవితమైనా కాలం లా కరిగే ప్రాణమే నాదైన చిరకాల నీ చిత్తం నా మదిలో నిండగా కలకాల సంకల్పం నా హృది లో పొంగగా బుడిత కు ప్రతిగా పూదండనీయవా..!