Перейти к содержимому

తోడునీవేనమ్మా మా బ్రతుకే అంకితమమ్మా

Lakshman Pappu

0:00 / 0:00

తోడునీవేనమ్మా మా బ్రతుకే అంకితమమ్మా

3 104 просмотра · 12 дней назад
Lakshman Pappu
229 подписчиков
3 104 просмотра · 12 дней назад
రాగం :- శివరంజని రాగం  తాళం :- ఆది తాళం సాకి :- దుర్గమ్మా... మార్రెమ్మా... దుర్గమ్మా... పల్లవి:- తోడు నీ వేనమ్మా మా బ్రతికే అంకితమమ్మా             అమ్మా...దుర్గమ్మా... దయచూడగ రావమ్మా...              అమ్మా మార్రెమ్మా మమ్మేలగ రావమ్మా. చరణం:- జగములనేలే దేవేరి ప్రేమ ప్రవాహపు కావేరి                అమ్మా...దుర్గమ్మా... దయచూడగ రావమ్మా...               అమ్మా మార్రెమ్మా మమ్మేలగ రావమ్మా                మదిలో నిన్నే వేడుదుము                మహిమలు చూపగ రావమ్మా  చరణం:- జాలిగ జూసే జనయిత్రి శుభాలనిచ్చే శుభంకరి              అమ్మా...దుర్గమ్మా... దయచూడగ రావమ్మా...               అమ్మా మార్రెమ్మా మమ్మేలగ రావమ్మా...               నీవే నీవే శాశ్వతం నీకే బ్రతుకు అంకితం తోడునీవవేనమ్మా, తోడునీవవేనమ్మా మా బ్రతుకే అన్యకితమమ్మా, Thodu Neevavenamma, Maa Brathuke Anyakithamamma, Telugu Bhajana Songs, Telugu Devotional Songs, Telugu Bhakti Patalu, Telugu Bhajans, Amma Bhakti Songs, Ammavari Bhajanalu, Devotional Songs Telugu, Telugu Spiritual Songs, Latest Telugu Bhakti Songs, Telugu Traditional Bhajans, Telugu Hindu Devotional Songs, Bhakti Songs Telugu, Lakshma Pappu, Lakshma Pappu Channel, Lakshma Pappu Bhakti Songs, Lakshma Pappu Bhajana Songs, Lakshma Pappu Telugu Songs, Lakshma Pappu Devotional Songs, Lakshma Pappu Official, Lakshma Pappu Music దుర్గమ్మ భజన పాటలు  అమ్మవారి భజన  #LakshmaPappu #LakshmaPappuChannel #TeluguBhajanaSongs #TeluguDevotionalSongs #TeluguBhaktiSongs #AmmaBhaktiSongs #TeluguBhajans #BhaktiSongs #DevotionalSongs #TeluguMusic #దుర్గమ్మ భజన పాటలు  #అమ్మవారి భజన  #తోడునీవేనమ్మా #మా బ్రతుకే అంకితమమ్మ