Перейти к содержимому

కనక దుర్గమ్మ కైలాస రాణి తెలుగు భజన పాటలు

Lakshman Pappu

0:00 / 0:00

కనక దుర్గమ్మ కైలాస రాణి తెలుగు భజన పాటలు

3 072 просмотра · 2 недели назад
Lakshman Pappu
229 подписчиков
3 072 просмотра · 2 недели назад
🌺తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺 జోయ రాగం : ఆది తాళం పల్లవి :- కనక దుర్గమ్మా కైలాసరాణి కాపాడవమ్మా భవాని - "2" చరణం:- జగదేక మాత జయమీయ వమ్మా పసివార మమ్మా పగ భూనకమ్మ - 2 చరణం:- కృష్ణానది తీరాన బెజవాడలోనా"2" కరుణించవమ్మ కాపాడవమ్మ - 2 చరణం:- మని మఖుటదారి మలయ విహారి-2 మహా రాజపుత్రి మన్నించు గౌరి -2. చరణం:- నీలాలు నీ కురులు ముహమందు కళలు"2" నెలవంక సిగలోన దాగేను తల్లి. - 2. _______________🌹🌹🌹🌹_________________ కనక దుర్గమ్మా కైలాసరాణి కనకదుర్గమ్మ భజన దుర్గమ్మ భజన పాటలు కనక దుర్గమ్మ పాట కైలాసరాణి భజన దుర్గమ్మ పాటలు అమ్మవారి భజనలు శ్రీ దుర్గాదేవి పాటలు దుర్గమ్మ తల్లి పాటలు విజయవాడ కనకదుర్గమ్మ కనకదుర్గమ్మ దుర్గాదేవి భక్తి పాటలు తెలుగు భక్తి పాటలు తెలుగు భజన పాటలు అమ్మవారి పాటలు భక్తి గీతాలు దేవotional songs telugu Telugu devotional songs Kanaka Durga Amma Kanaka Durgamma Bhajan Kanaka Durga Devi Songs Durga Amma Songs Durga Bhajan Telugu Amma Bhajans Telugu Telugu Bhajan Songs Devi Devotional Songs Durga Devi Bhakti Songs Lakshman Pappu #కనకదుర్గమ్మ #దుర్గమ్మ #కైలాసరాణి #దుర్గమ్మభజన #అమ్మవారిపాటలు #భక్తిపాటలు #తెలుగుభజనలు #KanakaDurga #DurgaAmma #TeluguDevotionalSongs 🙏 #LakshmanPappu