Перейти к содержимому

భాసిల్లెను సిలువలో పాప క్షమ తెలుగు క్రిస్టియన్ ఓల్డ్ సాంగ్స్ S. P. శైలజ

Nissi Gospal Music

0:00 / 0:00

భాసిల్లెను సిలువలో పాప క్షమ తెలుగు క్రిస్టియన్ ఓల్డ్ సాంగ్స్ S. P. శైలజ

107 949 просмотров · 5 л. назад
Nissi Gospal Music
503 подписчика
107 949 просмотров · 5 л. назад
telugu christian old songs, bhasillenu siluvalo, telugu christian songs, telugu songs, christian sings, sp sailaja christian songs పల్లవి: భాసిల్లెను సిలువలొ పాప క్షమ - యేసు ప్రభో నీ దివ్య క్షమ 1. కలువరిలో నా పాపము పొంచి - సిలువకు నిన్ను ఆహుతి జేసి - కలుషహరా కరుణించితివి ...భాసిల్లెను... 2. దోషము చేసినది నేనెకదా - మోసములో బ్రతికిన నేనెకదా - మోసితివా నా శాపభారం ...భాసిల్లెను... 3. పాపము చేసి గడించితి మరణం - శాపమేగా నే నార్జించినది - కాపరివై నను బ్రోచితివి ...భాసిల్లెను... 4. ఎందులకో నాపై యీ ప్రేమ - అందదయాస్వామీ నా మదికి - అందులకే భయ మొందితిని ...భాసిల్లెను... 5. నీ మరణపు వేదన వృధాకాదు - నా మది నీ వేదనలో మునిగే - క్షేమము కలిగెను హృదయములో ...భాసిల్లెను... 6. నమ్మిన వారిని కాదనవనియు - నెమ్మది నొసగెడు నా ప్రభుడవని - నమ్మితిని నీ పాదమ్ములను ...భాసిల్లెను...