BG5 1711926తద్బుద్ధయస్తదాత్మానఃతన్నిష్ఠాస్తత్పరాయణాః గచ్ఛంత్యపునరావృత్తింజ్ఞాననిర్ధూతకల్మషాః
Krishna Prem
0:00 / 0:00
BG5 1711926తద్బుద్ధయస్తదాత్మానఃతన్నిష్ఠాస్తత్పరాయణాః గచ్ఛంత్యపునరావృత్తింజ్ఞాననిర్ధూతకల్మషాః
43 просмотра · 11 дней назад
Krishna Prem
32 подписчика
43 просмотра · 11 дней назад
తత్-బుద్ధయః — బుద్ధి ఈశ్వర పరం అయినవారు; తత్-ఆత్మానః — హృదయము (మనస్సు, బుద్ధి) భగవంతుని యందే నిమగ్నమైన వారు; తత్-నిష్ఠాః — భగవంతుని యందే దృఢ విశ్వాసం కలవారు; తత్-పరాయణాః — భగవంతుడే తమ ఆశ్రయము, లక్ష్యము అని శ్రమించు వారు; గచ్చంతి — వెళ్లేదరు; అపునః-ఆవృత్తిం — తిరిగిరాని; జ్ఞాన — జ్ఞానముచే; నిర్ధూత — నిర్మూలించబడి; కల్మషాః — పాపములు
మ బుద్ధి భగవంతుని యందే స్థితులైనవారు, సంపూర్ణముగా భగవంతుని యందే నిమగ్నమైన వారు, ఆయనే పరమ లక్ష్యమని దృఢ విశ్వాసం కలవారు - వారి పాపములు జ్ఞాన ప్రకాశంచే నిర్మూలింపబడి, త్వరిత గతిన, మరలా తిరిగిరాని స్థితిని పొందుతారు.