Перейти к содержимому

Divine Mercy Intercession -1957 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 18-08-2026 #divinemercychaplet

Fr Cyrildoss SVD telugu

0:00 / 0:00

Divine Mercy Intercession -1957 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 18-08-2026 #divinemercychaplet

10 398 просмотров · 4 недели назад
Fr Cyrildoss SVD telugu
20,2 тыс. подписчиков
10 398 просмотров · 4 недели назад
Divine Mercy Intercession -1957 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 18-08-2026 #divinemercychaplet నీవుంటే నాకు చాలు యేసయ్యా నీవెంటే నేను ఉంటానేనయ్యా నీ మాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యా 1. ఎన్ని భాధలున్నను - ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా - నిష్టూరమైనను 2. బ్రతుకు నావ పగిలిన - కడలి పాలైనను అలలు ముంచివేసినా - ఆశలు అణగారిన 3. ఆస్తులన్నీ పోయినా - అనాధగా మిగిలినా ఆప్తులే విడనాడినా - ఆరోగ్యం క్షీణించినా 4. నీకు ఇలలో ఏదియు - లేదు అసాధ్యము నీదు కృపతో నాకేదియు - కాదేది సమానము 5. మారని ప్రేమ నీదయ్యా - నిరంతర ప్రేమ నీదయ్యా మరువను నీవు నన్నెన్నడు - ఏనాడు ఎడబాయవు