ఏ కార్తెలో ఏ పంటలు వేసుకోవాలి ? | Madhan Mohan Suggestions | hmtv Agri
hmtv Agri
0:00 / 0:00
ఏ కార్తెలో ఏ పంటలు వేసుకోవాలి ? | Madhan Mohan Suggestions | hmtv Agri
18 760 просмотров · 6 л. назад
hmtv Agri
655 тыс. подписчиков
18 760 просмотров · 6 л. назад
ఒకప్పుడు రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా కాలానుగణంగా విభజించుకుని పంటలు సాగు చేశారు... ఆ క్రమంలోనే తెలుగు రైతులు తరతరాలుగా తమ అనుభవాలలో నుంచి సంపాదించుకున్న వ్యవసాయ వాతావరణ విజ్ఞానాన్ని ‘కార్తెలు’గా ప్రచారం చేశారు...అయితే ఆరుద్ర కార్తెకు, రైతులకు అవినాభావ సంబంధం ఉంది. వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు ఆరుద్ర కార్తె అనుకూలమైందిగా భావిస్తారు. మరి వ్యవసాయ పంచాంగం ఆధారంగా, సాగులో కార్తెల ప్రాముఖ్యత ఏంటి ? ఏ కార్తెలో ఏ పంటలు వేసుకోవాలి ?ఇది వరకే విత్తుకున్న, ఇక ముందు విత్తుకోబోయే పంటలలో ఎలాంటి వ్యవసాయ పనలుంటాయి. అనే అంశాలను ఇవాళ్టి కార్యక్రమంలో తెలుసుకుందాం.
#ArudraKarthe #hmtvAgri