Перейти к содержимому

వంకాయ వెల్లుల్లి మిక్సీ పట్టి చూడండి 😋 టేస్ట్ అయితే అదిరిపోతుంది | #Brinjal Recipe in Telugu.

Rama Home kitchen

0:00 / 0:00

వంకాయ వెల్లుల్లి మిక్సీ పట్టి చూడండి 😋 టేస్ట్ అయితే అదిరిపోతుంది | #Brinjal Recipe in Telugu.

2 419 просмотров · 2 нед. назад
Rama Home kitchen
945 подписчиков
2 419 просмотров · 2 нед. назад
తెలుగు గుత్తి వంకాయ కూర, వంకాయ ఫ్రై, సాంబార్ కాకుండా వంకాయతో ఇలా ఒకసారి వెల్లుల్లి మిక్సీ పచ్చడి చేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. 😋 ముందుగా వంకాయ ముక్కలను ఉప్పు నీటిలో వేసి, వెల్లుల్లి, ఉల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలతో కలిసి మీడియం ఫ్లేమ్‌లో సాఫ్ట్‌గా అయ్యేంతవరకు వేయించుకుంటాం. తర్వాత వంకాయలను మిక్సీ జార్‌లో వేసి, చింతపండు, వేయించిన నువ్వులు, ఉప్పు వేసుకుని మరీ మెత్తగా కాకుండా ఆన్ & ఆఫ్ చేస్తూ గ్రైండ్ చేసుకుంటాం. ఇదే పాన్‌లో పోపు వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటాలను వేయించుకుని, పసుపు, కారం వేసి, ముందుగా గ్రైండ్ చేసుకున్న వంకాయ మిశ్రమాన్ని కలుపుతాం. చివరగా అవసరమైనంత వాటర్ వేసుకుని కన్సిస్టెన్సీకి తగ్గట్టు కలిపి కొత్తిమీరతో పూర్తి చేసుకుంటాం. వేడి వేడి అన్నంలో నెయ్యితో, రోటీ లేదా చపాతీతో తింటే చాలా బాగుంటుంది. ఏం తినాలో అర్థం కానప్పుడు ఈ పచ్చడి ఒక్కసారి చేసుకుని చూడండి. రెసిపీ నచ్చితే Like చేయండి, Subscribe చేయండి. మీ Friends & Familyకి Share చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో Commentలో చెప్పండి. English Instead of making the same brinjal curry, fry or sambar, try this delicious Brinjal Garlic Mixi Pachadi once. The taste is absolutely amazing! 😋 First, brinjal pieces are soaked in salt water and then fried with garlic, onion, dry red chillies, cumin and coriander on medium flame until soft. The fried brinjal is then added to a mixer jar along with tamarind, roasted sesame seeds and salt, and ground using the pulse method without making it too smooth. For the tempering, green chillies, onion and tomatoes are fried with turmeric and chilli powder. The prepared brinjal mixture is then added and mixed well. Finally, a little water can be added according to the required consistency and finished with fresh coriander. This pachadi tastes delicious with hot rice and ghee, roti or chapati. When you don't know what to make, try this easy brinjal pachadi once. If you enjoyed this recipe, Like, Subscribe and Share it with your Friends & Family. Try it once and let me know your feedback in the comments. #BrinjalPachadi #VankayaPachadi #GarlicPachadi #BrinjalRecipe #VankayaRecipe #AndhraRecipes #TeluguRecipes #PachadiRecipes #EasyRecipes #RamaHomeKitchen