Sri Lalitha Sahasranama Stotram Learning Series | Day 1 (Sloka 1) With Telugu meaning!part. 1
Malleshwari bakthi chanel
0:00 / 0:00
Sri Lalitha Sahasranama Stotram Learning Series | Day 1 (Sloka 1) With Telugu meaning!part. 1
1 911 просмотров · 2 нед. назад
Malleshwari bakthi chanel
532 подписчика
1 911 просмотров · 2 нед. назад
నమస్కారం భక్తులారా,
మన సాంప్రదాయంలో ఎంతో శక్తివంతమైన "శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం" ప్రతి ఒక్కరూ సులువుగా నేర్చుకునేలా.. ప్రతిరోజూ ఒక శ్లోకం మరియు దాని యొక్క సంపూర్ణ భావాన్ని/అర్థాన్ని ఈ వీడియో సిరీస్ ద్వారా మీకు అందిస్తున్నాము.
ఈరోజు మొదటి భాగంలో (Day 1) మనం 1వ శ్లోకం యొక్క ఉచ్చారణ మరియు దాని విశిష్టమైన అర్థాన్ని తెలుసుకుందాం. ప్రతిరోజూ లలితా అమ్మవారి నామస్మరణ చేయడం వల్ల సకల ఐశ్వర్యాలు, ప్రశాంతత లభిస్తాయి.
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం - శ్లోకం 1:
"శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ |
చిదగ్నికుండసంభూతా దేవకార్యసముద్యతా ||"
వీడియోని పూర్తిగా చూసి, అమ్మవారి శ్లోకాన్ని స్పష్టంగా పలకడం నేర్చుకోండి. ప్రతిరోజూ నేర్చుకోండి & అర్థం తెలుసుకోండి!
దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి మరియు మీ మిత్రులతో పంచుకోండి.
ఓం శ్రీ మాత్రే నమః 🙏