Перейти к содержимому

కోకో సాగుతో రాజుగా మారిన కొబ్బరి రైతు || Cocoa Beans Prices Creating History || Karshaka Mitra

Karshaka Mitra

0:00 / 0:00

కోకో సాగుతో రాజుగా మారిన కొబ్బరి రైతు || Cocoa Beans Prices Creating History || Karshaka Mitra

29 157 просмотров · 2 г. назад
Karshaka Mitra
532 тыс. подписчиков
29 157 просмотров · 2 г. назад
#agriculture #farmer #farming #coconut #cocoaprices #intercropping #coconutfarming #coconutfarmer #coconutfarm #cocoabeans #coconutcultivation #coconutoil #cocoacake #cocoaprices #successstory కోకో సాగుతో రాజుగా మారిన కొబ్బరి రైతు || Cocoa Beans Prices Creating History || Karshaka Mitra అంతర్జాతీయంగా పెరిగిన కోకో ధరలతో ఈ ఏడాది కొబ్బరి రైతు పంట పండింది. గత 35 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా కోకో ధరలు అనూహ్యంగా పెరగటంతో రైతులు మంచి లాభాలు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు. పాక్షిక నీడలో పెరిగే కోకో పంటకు కొబ్బరి తోటల్లో అత్యంత అనుకూలమైన వాతావరణం వుంది. కోకోను అధికంగా చాక్ లెట్స్, బట్టర్ తయారీలో ఉపయోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొబ్బరి విస్తీర్ణం 2.5 లక్షల ఎకరాలకు పైగా వున్నప్పటికీ కోకో విస్తీర్ణం చాలా తక్కువ వుంది. ఒక్కసారిగా కిలో కోకో బీన్స్ ధర 850 రూపాయలకు చేరుకోవటంతో ఇప్పుడు అందరి దృష్టి కోకో పంటపై పడింది. ఈ నేపధ్యంలో కర్షక మిత్ర ఏలూరు జిల్లాలోని వివిధ గ్రామాల్లో కొబ్బరి కోకో సాగు స్థితిగతులను పరిశీలించింది. పెదవేగి మండలం, రాట్నాలకుంట గ్రామంలో కొబ్బరిలో కోకో పండిస్తున్న అభ్యుదయ రైతు సింహాద్రి గోపాలకృష్ణను కర్షక మిత్ర పలకరించింది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. రైతు చిరునామా సింహాద్రి గోపాలకృష్ణ ఏలూరు ఏలూరు జిల్లా సెల్ నెం : 76750 88694 Join this channel to get access to perks:    / @karshakamitra   గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు. మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి https://www.youtube.com/results?searc... కర్షక మిత్ర వీడియోల కోసం:    / karshakamitra      / @karshakamitra   వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...   పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు   అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:    • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు   ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు   ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:    • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...   శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:    • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...   కూరగాయల సాగు వీడియోల కోసం:    • Vegetables - కూరగాయలు   పత్తి సాగు వీడియోల కోసం:    • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...   మిరప సాగు వీడియోల కోసం:    • Chilli - మిరప సాగు   నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...   టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...   పూల రైతుల విజయాలు వీడియోల కోసం:    • Floriculture - పూల సాగు   పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...   పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం    • పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం   పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం    • పశుగ్రాసాలు - Fodder Cultivation   అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు   నానో ఎరువులు వీడియోల కోసం:    • నానో ఎరువులు - Nano Fertilizers   మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:    • Sheep & Goat   జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం    • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...   మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:    • Aquaculture - మత్స్య పరిశ్రమ   YOUTUBE:-    / karshakamitra   FACEBOOK:-   / karshakamitratv   TWITTER:-   / karshakamitratv   TELEGRAM:- https://t.me/karshakamitratv