Перейти к содержимому

Yentha Gadusuvaadamma ( Dhanuramaasam special song on Lord Krishna )

Sobha Chaturvedula

0:00 / 0:00

Yentha Gadusuvaadamma ( Dhanuramaasam special song on Lord Krishna )

116 304 просмотра · 5 л. назад
Sobha Chaturvedula
18,2 тыс. подписчиков
116 304 просмотра · 5 л. назад
Written by Vinnapamula Samrajya Lakshmi ఎంత గడుసు వాడమ్మా ఎన్ని నేర్చిన డమ్మ అందినట్లే చేతికి అంది అందకుండా పోయేడమ్మా వెన్నల దొంగ వాడేనమ్మ యశోద మాత నీ కొడుకమ్మ జట్టి లెన్నో తెచ్చేడు జగడమాడితే చూసేడు కొంటె నవ్వులే నవ్వేడూ కోరచూపులే చూసేడు పిల్లడుగాడె ఓయమ్మో చిచ్చర పిడుగే వాడమ్మ వెన్నల దొంగ.... సద్దు సేయక సడి సేయక గోపెమ్మల ఇండ్ల లొ జేరి కడవల లోని వెన్న మీగడలు కొసరి కొసరి తా తిన్నాడు ఆ పిల్ల మూకు మేపేడు అల్లరి వాడే నీ కొడుకమ్మా..... పిల్లన గ్రోవి పిడికిట పట్టి కోకలన్నియు కొమ్మకు జుట్టి జలకాలాడె జలజాక్షులను పొన్నలమాటున పొంచి చూసిన పోకిరి వాడే నీ కొడుకమ్మ.... #telugu #telugusongs #SriKrishnaLeelalu #lordKrishna