Перейти к содержимому

శ్రీ యేసు నావాడనీ SRI YESU VADANI /2026 LATEST SONG/LYRICS &TUNE TALARI CHALAPATHIRAO/MUSIC EMMANUEL

God's grace

0:00 / 0:00

శ్రీ యేసు నావాడనీ SRI YESU VADANI /2026 LATEST SONG/LYRICS &TUNE TALARI CHALAPATHIRAO/MUSIC EMMANUEL

919 просмотров · 6 месяцев назад
God's grace
78 подписчиков
919 просмотров · 6 месяцев назад
శ్రీ యేసు నావాడనీ SRI YESU VADANI /2026 LATEST SONG LYRICS &TUNE TALARI CHALAPATHI RAO & BATTU BHIMAYYA TALARI BROTHERS PRESENTS MUSIC EMMANUEL VOCALS CHARAN & JYOTHI CHARAN EDITING JOY ELIJAH శ్రీ యేసు నా వాడనీ నా బ్రతుకు క్రీస్తేననీ నీకృప నాకు చాలుననీ చావైతే లాభమేననీ యుదామత ప్రవిష్టుడిననీ గమానియేలు శిష్యుడననీ బహుభాషా కోవిదుడుననీ సౌలు అనే రోమా పౌరుడుననీ యువ రక్తము ఉప్పొంగెనని క్రీస్తుజనుల సంహరింతుననీ యేసు వారించి హెచ్చరించేనానీ యేసు పాదాల ఆశ్రయించి తినని శ్రీ యేసు చెలిమిలో సౌధమనీ కష్టాల కొలిమిలో దుర్గమనీ క్రీస్తు బలిమిలో సారధి నెనేననీ సుస్సేవ పరిమళాల వ వ నేనే బలహీనతలో ఓర్పరిననీ విశ్వాస యాత్రలో తీర్పరననీ సువార్త చాటే గడుసరిననీ మంచి పోరాట నేర్పరిననీ క్రీస్తు ప్రేమలో యదార్ధ వాదిననీ నీతి నిజాయితీల ఆదర్శమే నాదానీ నిరాడంబర శ్రమ యొక్క జీవినానీ నిస్వార్థ సేవకే జీవకిరీటమనీ #jesus #jesussongstelugu #latestchristansong #apostlepaulsong #song #jesusworshipsongs7live #latestchristansongtelugu #coversong