యేసుతో ఏకాంతము చేసుకో నీ సొంతము/2026 LATEST SONG/LYRICS &TUNE TALARI CHALAPATHI RAO/MUSIC : EMMANUEL
God's grace
0:00 / 0:00
యేసుతో ఏకాంతము చేసుకో నీ సొంతము/2026 LATEST SONG/LYRICS &TUNE TALARI CHALAPATHI RAO/MUSIC : EMMANUEL
1 964 просмотра · 8 месяцев назад
God's grace
78 подписчиков
1 964 просмотра · 8 месяцев назад
LYRICS &TUNE TALARI CHALAPATHI RAO & BATTU BHIMAYYA
TALARI BROTHERS PRESENTS
MUSIC EMMANUEL
VOCALS CHARAN & JYOTHI CHARAN
EDITING JOY ELIJAH
యేసుతో ఏకాంతము చేసుకో నీ సొంతము
ఎడారిలో సెలయేరులై
పొంగి పొరలు నీ జీవితం
ఈ మాయజాల సహవాసము
విడిచిరా వ్యామోహము
నిన్ను పిలిచే ప్రేమ హస్తము
యేసు లోనే సౌభాగ్యము
ఈ పవిత్ర గ్రంథం వాక్యము
యేసు నేర్పిన ఉపమానము
ప్రేమా క్షమా సుగుణము
భద్రపరచు నీ గుండెలో
గెత్సమనేలో ఈ ప్రార్థననే
యేసు చూపిన మార్గము
అందుకో శాంతి సమాధానం
శ్రీ యేసేగా ప్రశాంతము
#latestchristiandevotionalsongs #teluguchristiansongs #telugusongs #jesus #latestchristiansongstelugusongs #christiansongs #2026jesussongs#2026latestchristiansongs