తెలంగాణ ఉద్యమ కమిటీలు & కమిషన్లు పూర్తి వివరణ | Telangana History | TGPSC, SI, Constable
MS Telugu Govt Updates
0:00 / 0:00
తెలంగాణ ఉద్యమ కమిటీలు & కమిషన్లు పూర్తి వివరణ | Telangana History | TGPSC, SI, Constable
502 просмотра · 10 дн. назад
MS Telugu Govt Updates
614 подписчиков
502 просмотра · 10 дн. назад
తెలంగాణ ఉద్యమ కమిటీలు & కమిషన్లు పూర్తి వివరణ | Telangana History | TGPSC, SI, Constable
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కమిటీలు, కమిషన్లు గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలను తెలుసుకుందాం.
ఈ వీడియోలో 1948 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ముఖ్యమైన కమిటీలు, కమిషన్లు, వాటి ఏర్పాటు, అధ్యక్షులు, ముఖ్యమైన సిఫార్సులు, నివేదికలు మరియు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు జరిగిన పరిణామాలను వివరించడం జరిగింది.
📚 ఈ వీడియోలో ముఖ్యమైన అంశాలు:
ఎస్.కె. ధార్ కమిషన్
జేవీపీ కమిటీ
ఫజల్ అలీ కమిషన్ (SRC)
పెద్దమనుషుల ఒప్పందం
తెలంగాణ ప్రాంతీయ కమిటీ
భర్గవ కమిటీ
వాంఛూ కమిటీ
ఎనిమిది సూత్రాల పథకం
ఐదు, ఆరు సూత్రాల పథకాలు
జయభారత్ రెడ్డి కమిటీ
జీవో 610
గిర్‌గ్లానీ కమిషన్
ప్రణబ్ ముఖర్జీ కమిటీ
శ్రీకృష్ణ కమిటీ
ఆంటోనీ కమిటీ
మంత్రుల బృందం (GoM)
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు
🎯 పోటీ పరీక్షలకు ఉపయోగకరం:
తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, TGPSC, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, పోలీస్ SI, కానిస్టేబుల్ మరియు ఇతర తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ వీడియో ఉపయోగపడుతుంది.
వీడియో నచ్చితే Like చేయండి, మీ స్నేహితులతో Share చేయండి. ఇలాంటి మరిన్ని విద్యా సంబంధిత వీడియోల కోసం మా ఛానల్‌ను Subscribe చేయండి.
#TelanganaHistory #TelanganaMovement #TelanganaCommittees #TGPSC #TelanganaJobs #PoliceConstable #SIExam #Group1 #Group2 #TelanganaFormation