Перейти к содержимому

Padeda-struthi-ganamu-Hosanna-Ministries-Hosanna-Ministries |johnwesly| hosannaministriesgorantla||

RAPHAH PRAYER TEMPLE-RPT

0:00 / 0:00

Padeda-struthi-ganamu-Hosanna-Ministries-Hosanna-Ministries |johnwesly| hosannaministriesgorantla||

145 322 просмотра · 4 года назад
RAPHAH PRAYER TEMPLE-RPT
4,1 тыс. подписчиков
145 322 просмотра · 4 года назад
#Raphahprayertemple padeda struthi ganamu musictrack with lyrics|| hosanna ministries new album|| #padedastruthiganamusongtrack #hosannaministriesgorantla #christiantracks _________________________________________ ఈ చానల్ యొక్క ముఖ్య లక్ష్యం దేవుని పరిచర్యే , దేవుని పరిచర్యలో ఒక భాగమే కానీ మా స్వలాభం కోసం అయితే కాదు . దేవుని దగ్గర ఎవరైతే నిష్కపటంగా సేవ చేసే వారు ఉన్నారో . వారికి ఈ ఛానల్ సపోర్ట్ గ ఉంటుందని దేవుని పేరిట మీకు తెలియజేయడమైనది . నా యేసయ్య నామాన్ని బట్టి మీకందరికీ నా హృదయ పూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను . మీకు ఈ Videosong నచ్చితే LIKE , చేయండి , మీ COMMENTS ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా YOUTUBE ఛానల్ Subscribe చేసుకోండి #christiantracks #johnweslyhosanna _________________________________________ SONG LYRICS పాడేద స్తుతి గానము - కొనియాడేద నీ నామము || 2 నీవే నా ప్రేమానురాగం - క్షణమైన విడువనీ స్నేహం అతిశ్రేష్టుడా నా యెస్సయ్యా  || 2 ||      || పాడేద ||     1. ఇలా నాకేవ్వరు లేరనుకోగా - నా దరి చెరితివే  నే నమ్మినవారే నను మరచినను - మరువని దేవుడవు || 2 || నీ ఆశాలే నాలో చిగురించెను - నీ వాక్యమే నన్ను బ్రతికించెను || 2 ||  నీ అనుబంధము నాకానందమే     || పాడేద || 2. నా ప్రతి అణువును పరిశుద్ధ పరచెను - నే రుధిదారాలే నీ దర్శనమే నను నిలిపినది - ధరణిలో నీ కొరకే    || 2 | నీ చేతులే నను నిర్మించెను నీ రూపమే నాలో కలిగెను   || 2 ||    నీ అభిషేకము పరమానందమే || 2 ||    || పాడేద || 3. బలహీనతలో నను బలపరచి - ధైర్యము నింపితివే  నా కార్యములు సఫలము చేసి  - ఆత్మతో నింపితివే || 2 || యూదగోత్రపు కొదమ సింహమా - నీతో నిత్యము విజయహసమే || 2 ||        నీ పరిచర్యలో మహిమానందమే   || 2 ||     || పాడేద || For latest updates please like share and suacribel