Перейти к содержимому

భజియింతుము నిను జగదీశా....అద్భుతమైన ఆత్మీయ స్తుతిగీతం by IMPACT JOSEPH KISHORE

IMPACT MINISTRIES DANIELRAJ YARLAGADDA

0:00 / 0:00

భజియింతుము నిను జగదీశా....అద్భుతమైన ఆత్మీయ స్తుతిగీతం by IMPACT JOSEPH KISHORE

124 268 просмотров · 6 л. назад
IMPACT MINISTRIES DANIELRAJ YARLAGADDA
115 тыс. подписчиков
124 268 просмотров · 6 л. назад
VOCALS : JOSEPH KISHORE KEYS & : DANIELRAJ YARLAGADDA & MADHU CHEEKATLA GUITARS : VIJAY VANAPALLI RHYTHMS : KIRAN KUMAR MORAMPUDI TABLA : SANTHOSH DAVULURI PERCUSSIONS : HONEY LIGHTING & CAMERA : RAVI KAKADA & SUDHARSHAN P&WB. RECORDED @ IMPACT STUDIO, KAKINADA. CONTACT US ON : 9849415733. భజియింతుము నిను జగదీశా - శ్రీ యేసా మా రక్షణకర్త (2) శరణు శరణు మా దేవ యెహొవా - మహిమాన్విత చిర జీవనిధి 1. విమల సెరాపులు దూత గణంబులు - చూడగలేని తేజో నిధివే మా యఘములకై సిలువ మ్రానుపై - దీనుడవై మరణించితివే 2. ప్రప్రథముడ మరి కడపటి వాడా - మ్రుతుడై బ్రతికిన నిరత నివాసి నీ భజనయే మా జీవాధారం - జేకొనవే మా స్తుతి ధూపం