Перейти к содержимому

ఎక్కడలేడమ్మా స్వామి ఎక్కడలేడమ్మా | Lord Venkateswara Swamy New Devotional Song 2026

గృహలక్ష్మి భక్తి పాటలు (Gruhalakshmi Bhakti Songs)

0:00 / 0:00

ఎక్కడలేడమ్మా స్వామి ఎక్కడలేడమ్మా | Lord Venkateswara Swamy New Devotional Song 2026

249 340 просмотров · 6 мес. назад
గృహలక్ష్మి భక్తి పాటలు (Gruhalakshmi Bhakti Songs)
45,5 тыс. подписчиков
249 340 просмотров · 6 мес. назад
ఎక్కడ లేడమ్మా స్వామీ ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామీ ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామీ ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామీ ఎక్కడ లేడమ్మా వెళ్ళీ చూస్తే తిరుమలలోనా వెళ్ళీ చూస్తే తిరుమలలోనా వెతికి చూస్తే నీ మదిలోనా వెతికి చూస్తే నీ మదిలోనా వెళ్ళీ చూస్తే తిరుమలలోనా వెళ్ళీ చూస్తే తిరుమలలోనా వెతికి చూస్తే నీ మదిలోనా వెతికి చూస్తే నీ మదిలోనా ఎక్కడ లేడమ్మా స్వామీ ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామీ ఎక్కడ లేడమ్మా నిరతము మదిలో తలచే వారికి నిరతము మదిలో తలచే వారికి నిక్కముగా మది నమ్మిన వారికి నిక్కముగా మది నమ్మిన వారికి సకలము తానని తలచినవారికి సకలము తానని తలచినవారికి సర్వము తానై కొలచినవారికి సర్వము తానై కొలచినవారికి ఎక్కడ లేడమ్మా స్వామీ ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామీ ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామీ ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామీ ఎక్కడ లేడమ్మా అందరిలోనా కొలువున్నాడు అందరిలోనా కొలువున్నాడు అగుపడకా తానున్నాడు అగుపడకా తానున్నాడు తలచిన వారి హృదయములోనా తలచిన వారి హృదయములోనా చక్కగ తాను కొలువున్నాడు చక్కగ తాను కొలువున్నాడు ఎక్కడ లేడమ్మా స్వామీ ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామీ ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామీ ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామీ ఎక్కడ లేడమ్మా స్వామీ భజనలు చేసే వారికి స్వామీ భజనలు చేసే వారికి స్వామీ పాటలు పాడే వారికి స్వామీ పాటలు పాడే వారికి స్వామికి సేవలు చేసే వారికి స్వామికి సేవలు చేసే వారికి సర్వము తానై పిలచిన వారికి సర్వము తానై పిలచిన వారికి ఎక్కడ లేడమ్మా స్వామీ ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామీ ఎక్కడ లేడమ్మా వెళ్ళీ చూస్తే తిరుమలలోనా వెళ్ళీ చూస్తే తిరుమలలోనా వెతికి చూస్తే నీ మదిలోనా వెతికి చూస్తే నీ మదిలోనా వెళ్ళీ చూస్తే తిరుమలలోనా వెళ్ళీ చూస్తే తిరుమలలోనా వెతికి చూస్తే నీ మదిలోనా వెతికి చూస్తే నీ మదిలోనా ఎక్కడ లేడమ్మా స్వామీ ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామీ ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామీ ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామీ ఎక్కడ లేడమ్మా ఎక్కడలేడమ్మా స్వామి ఎక్కడలేడమ్మా" - అంతటా కొలువై ఉన్న ఆ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్య రూపాన్ని, మహిమను తెలిపే అద్భుతమైన భక్తి గీతం. ఈ పాట వింటుంటే కలిగే ఆ ప్రశాంతత వర్ణనాతీతం. భక్తులందరూ ఈ పాటను విని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాము #VenkateswaraSwamy #EkkadaledammaSwamy #DevotionalSongs #TeluguBhakti #Tirumala #Venkanna #BalajiSongs #NewDevotional #BhakthiOmMusic 🙏 Welcome to Gruhalakshmi Bhakti 🙏 మీకు ఇష్టమైన దైవ స్తోత్రాలు, పాటలు మరియు భక్తి విశేషాల కోసం మా ఛానల్ ను ఆదరించండి. --- 🔔 Subscribe for more Devotional Content: ✨ Channel Highlights: • Telugu Devotional Songs (భక్తి పాటలు) • Powerful Mantras & Stotrams (స్తోత్రాలు) • God Stories & Puranams (పురాణ కథలు) • Cinematic Devotional Visuals • Telangana Folk Bhakti Songs We cover songs of Lord Ganesha, Shiva, Hanuman, Venkateshwara Swamy, Ayyappa Swamy, Durga Devi, and Lakshmi Devi. --- #GruhalakshmiBhakti #TeluguBhakti #DevotionalSongs #BhaktiPaatalu #GodSongs #TeluguSongs #PoojaVidhanam #Hinduism DISCLAIMER: This channel is dedicated to devotional content. All rights to the music and images belong to their respective owners unless created originally.