Перейти к содержимому

OOHINCHALENU PRABHU || Pranam Kamlakhar || Joshua Shaik || Karthik || Telugu Christian Songs 2021

Pranam Kamlakhar official

0:00 / 0:00

OOHINCHALENU PRABHU || Pranam Kamlakhar || Joshua Shaik || Karthik || Telugu Christian Songs 2021

1 435 287 просмотров · 5 лет назад
Pranam Kamlakhar official
119 тыс. подписчиков
1 435 287 просмотров · 5 лет назад
CREDITS: Music & Producer : Pranam Kamlakhar Lyrics : Joshua Shaik Vocals : Karthik Keys Programming: Williams , Midhun Guitars : Keba Jeremiah, Sandeep Solo Violin : Deepak Pandit Tabla : Ojas Vocals Recorded by PG Ragesh at Offbeat Studios, Chennai. Solo Violin & Tabla Recorded by Bhasker at EmSquare Studios, Mumbai Mix & Mastered by A.P. Sekhar at Krishna Digi Studio, Chennai. Video Shoot : Rajendran Video Edit : Priyadarshan PG Musicians Co-ordinators : KD Vincent , Narender Title Design &. Posters : Charan Lyrics: ఊహించలేను ప్రభూ నీ మమతను వివరించలేను యేసు నీ ప్రేమను నువు లేక ఇలలో నేను బ్రతికేదెలా ఎనలేని నీ ప్రేమను కొలిచేదెలా 1. ఈ లోక గాయాలతో నిను చూడగా లోతైన నీ ప్రేమతో కాపాడగా కొరతంటు లేదే ప్రభూ నీ కరుణకు అలుపంటు రాదే సదా నీ కనులకు ప్రతీ దినం ప్రతీ క్షణం నీ ప్రేమ లేకపోతే నిరుపేదనూ 2. నాలోని ఆవేదనే నిను చేరగా నా దేవ నీ వాక్యమే ఓదార్చగా ఘనమైన నీ నామమే కొనియాడనా విలువైన నీ ప్రేమనే నే పాడనా ఇదే వరం నిరంతరం నీతోనే సాగిపోనా - నా యేసయ్య #PranamKamlakhar #JoshuaShaik #Karthik #TeluguChristianSongs #JesusSongsTelugu