Перейти к содержимому

పరాకు లేదు నీకు పరిపూర్ణుడ వీవు....సంకీర్తన171

Karnati Peddi reddy

0:00 / 0:00

పరాకు లేదు నీకు పరిపూర్ణుడ వీవు....సంకీర్తన171

6 409 просмотров · 7 мес. назад
Karnati Peddi reddy
3,2 тыс. подписчиков
6 409 просмотров · 7 мес. назад
పరాకులేదునీకు పరిపూర్ణుడవీవు అరయతలచనిదే మాఅపరాధము భవహరాయన్నపలుకవా బహుశబ్దమయుడవీవు భావింపపిలువనినా బలుపుతనముగాక దివిజశ్రేష్ఠయన్నచూడవ దిక్కుదిక్కులనీకన్నులే దృవంబుగనినునమ్మని సందేహమింతెగాక జగన్నాథాయన్నవినవా జగమెల్లనీవీనులే తగువిన్నవించనినా తట్టుతనముగాక శ్రీగర్భాయన్ననిలువవా చెంగటనిఖిలస్వరూపుడవు అగపడిజూడలేనినా అనుమానమింతెగాక జలధిశయనాయన్నగావవా శరణాగతరక్షకుడవు కలతమత్తుడనైయున్ననా కర్మమునదిగాక యిలలోశ్రీవేంకటేశ యేలితివినన్నునిట్టె యెలమినిన్నెరుగని భాగ్యమిట్టుండెగాక “పరాకులేదు నీకు పరిపూర్ణుడవీవు” అనే ఈ భావగర్భితమైన శ్రీహరి సంకీర్తనలో పరమాత్మ సర్వవ్యాపకుడు అని తెలియజేస్తుంది. భవహరుడు, జగన్నాథుడు, శరణాగత రక్షకుడు అయిన శ్రీహరిని మనసారా స్మరించకపోవడం మన అపరాధమే అనే భావాన్ని ఈ సాహిత్యం అందంగా వ్యక్తపరుస్తుంది. భక్తితో పిలిచినవారిని కాపాడే పరమాత్ముడు శ్రీ వేంకటేశ్వరుని మహిమను ఈ సంకీర్తన తెలియజేస్తుంది. రచన : కర్ణాటి పెద్దిరెడ్డి గారు ఇలాంటి శ్రీహరి సంకీర్తనలు వినడానికి మా ఛానల్‌ను Subscribe చేయండి. 🙏 #DevotionalUniverse #Venkateswara #HariKeerthana #TeluguDevotional #BhaktiSongs