Перейти к содержимому

సకలమెరుగవచ్చు సర్వేశు నెరుగ తరమా....సంకీర్తన 206

Karnati Peddi reddy

0:00 / 0:00

సకలమెరుగవచ్చు సర్వేశు నెరుగ తరమా....సంకీర్తన 206

3 022 просмотра · 6 мес. назад
Karnati Peddi reddy
3,2 тыс. подписчиков
3 022 просмотра · 6 мес. назад
సకలమెరుగవచ్చు సర్వేశు నెరుగతరమా అకలంకుడు శ్రీహరి ఆదిపురుషుడతడు చదులనన్ని చదివి శాస్త్రములనేర్వవచ్చు బుదునివైపురాణము పుక్కిటపట్టవచ్చు వెదకినెంతరుజకైన వెలయమందుగానవచ్చు శోదించిశ్రీహరిని జూడగనికవశమా కొండలన్నిపిండిగొట్టి కోరినట్టుమలచవచ్చు ఎండనీడలనిచ్చు మండలములకెళ్లవచ్చు మెండునైపుణ్యముచే మృగములలొంగించవచ్చు మొండిగైనశ్రీహరి మూలమెరుగవశమా గగనంబులోచొచ్చి గ్రహములకదియవచ్చు సాగరంబునదూరి సరవి దానిగొలువవచ్చు వేగంబునలోకముల విహరించిరావవచ్చు జిగిశ్రీవెంకటేశు జేరగనదివశమా 🙏 “సకలమెరుగవచ్చు సర్వేశు నెరుగతరమా…” అనే ఈ గాఢమైన భక్తి కీర్తనలో మనిషి ఎంత జ్ఞానం సంపాదించినా, శ్రీహరి మహిమను పూర్తిగా గ్రహించడం ఎంత కష్టమో అద్భుతంగా వివరిస్తుంది 🙏✨ శాస్త్రాలు చదివినా, పురాణాలు నేర్చుకున్నా, లోకంలో ఎన్నో సాధనలు చేసినా — పరమాత్ముడైన శ్రీహరిని తెలుసుకోవడం అంత సులభం కాదని ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది 💖 అహంకారం విడిచి, భక్తితో శరణాగతి పొందినప్పుడే శ్రీహరి కృప లభిస్తుంది 🔥 శ్రీ వేంకటేశ్వరుని శరణు చేరినవారే నిజమైన జ్ఞానులు 🙏✨ 🖋️ రచన: శ్రీ కర్ణాటి పెద్దిరెడ్డి గారు 🙏 మీకు ఈ కీర్తన నచ్చితే: 👍 Like చేయండి 💬 Comment చేయండి (గోవింద గోవింద 🙏) 🔔 మరిన్ని భక్తి కీర్తనల కోసం Subscribe చేయండి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ కలగాలి 🙏🔥 #Venkateswara #SriHari #Bhakti #TeluguDevotional #Spiritual #Govinda #BhaktiSongs #DevotionalSongs #HinduDevotional #govindagovinda © Karnati Peddi Reddy. All Rights Reserved. This video, lyrics, and singing are the original work of this channel. Re-uploading or using this content without permission is strictly prohibited.