నిజమైన విశ్వాసము మరియు అదృశ్యమైన లోకము [వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ సాంగ్ హోంగ్]
World Mission Society Church of God
0:00 / 0:00
నిజమైన విశ్వాసము మరియు అదృశ్యమైన లోకము [వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ సాంగ్ హోంగ్]
25 595 просмотров · 6 лет назад
World Mission Society Church of God
385 тыс. подписчиков
25 595 просмотров · 6 лет назад
【తెలుగు, Telugu】
[ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది.
అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.]
దేవుడు విభిన్నమైన పరిస్థితుల ద్వారా తన ప్రజల యొక్క విశ్వాసమును పరీక్షించును
అరణ్యంలో 40 సంవత్సరాల పాటుగా నడిచిన ఇశ్రాయేలీయులు
దేవుడు వారికి చూపించిన ఎర్ర సముద్రము యొక్క అద్భుతమును మరియు పస్కా యొక్క శక్తిని మరిచిపోయారు, మరియు వారు తమ పరిస్థితులను మాత్రమే చూసినందువల్ల
చివరకు నాశనమయ్యారు.
దేవుని సంఘ సభ్యులు తమ విశ్వాసపు ఇళ్ళను
బండపై కట్టుకొందురు
దేవుడు, “విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము” అని చెప్పెను.
అనగా మనం విశ్వాసము కలిగి దేవుని బోధనలు మరియు ఆజ్ఞలు
గైకొంటేనే గాని, మనం చివరలో రక్షణను పొందుకోలేమని దీని అర్థం.
దేవుని సంఘ సభ్యులు ఏ పరిస్థితిలోనైనా చలించరు
ఎందుకనగా వారు పరిశుద్ధాత్మ యుగంలో వచ్చిన తండ్రి దేవుడైన
అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవుడిని
ఒక పరిపూర్ణమైన విశ్వాసంతో వెంబడిస్తారు.
2 కొరింథీయులు 13:5
మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును
మీరే శోధించుకొని చూచు కొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి;
〖World Mission Society Church of God〗https://watv.org
〖India〗 https://indiawmscog.org
〖Watv Media Cast〗https://watvmedia.org/te
〖Church of God Introduction〗 https://introwmscog.com