Перейти к содержимому

పనీర్ కాజు గ్రేవీ కర్రీ ఎంతో రుచిగా ఇలా చేయండి l Delicious paneer kaju gravy curry

Chitti Cooking Vlogs

0:00 / 0:00

పనీర్ కాజు గ్రేవీ కర్రీ ఎంతో రుచిగా ఇలా చేయండి l Delicious paneer kaju gravy curry

33 просмотра · 6 часов назад
Chitti Cooking Vlogs
687 подписчиков
33 просмотра · 6 часов назад
పనీర్ కాజు గ్రేవీ కర్రీ ఎంతో రుచిగా ఇలా చేయండి l Delicious paneer kaju gravy curry పనీర్ కాజు గ్రేవీ కర్రీ అన్నంలోకి చపాతీలో కి చాలా బాగుంటుంది * *పనీర్ కాజు గ్రేవీ కర్రీ లో నెయ్యి గానీ బటర్ గానీ వేయడం వల్ల టేస్ట్ సూపర్ గా ఉంటుంది * 200 gr పనీర్ చిన్న క్యూబ్స్ ల కట్ చేసి నూనెలో కొద్దిగా వేయించాలి పదిహేను జీడిపప్పు గుండ్లు కూడా వేయించాలి. పది జీడిపప్పు గుండ్లు పదిహేను నిమిషాలు నాననివ్వాలి ఇప్పుడు నానిన జీడిపప్పు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క కట్ చేసిన మూడు టమాటాలు గ్రేవీ కోసం మెత్తటి ముద్దగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టీ ఒక గరిటె నూనె పోసి వేడెక్కాక రెండు బిర్యాని ఆకులు రెండు లవంగాలు చిన్న దాల్చినచెక్క ముక్క మూడు ఇలాచి కట్ చేసిన రెండు ఉల్లిపాయల ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి అందులో గ్రేవీ కొరకు గ్రైండ్ చేసిన ముద్ద వేసి కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసి మొత్తం గరిటె తో కలిపి మూతపెట్టి రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించి మూత తీసి గరిటెతో కలిపి అందులో వేయించిన జీడిపప్పు పనీర్ ముక్కలు వేసి బాగా కలిపి వంద గ్రాములు పెరుగు వేసి చిన్న గ్లాస్ నీళ్ళుపోసి మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించి మూత తీసి కొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టీ రెండు నిమిషాలు ఉంచిస్టవ్ ఆఫ్ చేస్తే కమ్మని పనీర్ గ్రేవీ కర్రీ రెడీ #howtomakepaneercurryintelugu #howtomakekajupaneercurryintelugu #paneercurryintelugu #paneercurriesintelugu #paneergravycurryintelugu #paneermasalacurryintelugu #bestpaneercurryintelugu #howtomakepaneercurry #paneercurryrecipeintelugu #paneermasalagravycurryintelugu #paneercurrytelugulo #chettinadpaneercurryintelugu #paneercurryrecipetelugu #tastypaneercurrytelugu #telugulopaneercurries