Перейти к содержимому

అదిరిపోయే delicious egg పులావ్ l How to make delicious egg pulao in Telugu

Chitti Cooking Vlogs

0:00 / 0:00

అదిరిపోయే delicious egg పులావ్ l How to make delicious egg pulao in Telugu

238 просмотров · 3 мес. назад
Chitti Cooking Vlogs
687 подписчиков
238 просмотров · 3 мес. назад
అదిరిపోయే delicious egg పులావ్ l How to make delicious egg pulao in Telugu ముందుగా రెండు గ్లాస్ ల అంటే half kg బిర్యానీ రైస్ కడిగి naana బెట్టాలి .cut చేసిన రెండు ఉల్లిపాయలు ముక్కలు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా కొత్తిమీర mixy జార్ lo vesi గ్రైండ్ చేయాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టీ వేడెక్కాక ఒక గరిటె నూనె ఒక గరిటె నెయ్యి వేసి వేడెక్కాక రెండు బిర్యానీ ఆకులు మూడు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగా సజీర మూడు యాలుక లు వేసి కొద్దిగా వేగాక గ్రైండ్ చేసిన ముద్ద వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ vache వరకు వేపి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పాచి వాసన పోయే వరకు వేపి కట్ చేసిన మూడు చిన్న టమాటా ముక్కలు వేసి మూతపెట్టి మూడు నిమిషాలు ఉడికించాలి ఇప్పుడు ఒక 100 gr పెరుగు రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం పావు స్పూన్ బిర్యానీ మసాలా వేసి మొత్తం కలిపి ఉడికించిన ఆరు గుడ్లకు గాట్లు చేసి వేసి ఒకసారి మొత్తం గరిటె తో కలిపి మూతపెట్టి రెండునిమిషాలు ఉడికించి మూత తీసి మూడు గ్లాస్ ల నీళ్ళు పోసి మరుగుతున్నప్పుడు నాన పెట్టిన రైస్ వేసి కలిపి మూతపెట్టి స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టీ ఐదు నిమిషాలు ఉడికించి మూత తో మద్యలో గరిటె తో కలుపుతూ మూడు నాలుగు నిమిషాలు ఉడికించాలి రైస్ పైకి వచ్చి నీళ్ళు కిందకు వెళ్లినప్పుడు కొద్దిగా కొత్తిమీర పుదీన వేసి ఒక అర చెక్క నిమ్మరసం పిండి మూతపెట్టి స్టవ్ సిమ్ లో పెట్టీ పదిహేను నిమిషాలు ఉడికిస్తే అదిరి పోయే కమ్మని ఎగ్ పులావ్ రెడీ