Diwali Preparation / Deep Cleaning / Kitchen Platform కి షీట్ వేయొచ్చా??
Sailus Small World
0:00 / 0:00
Diwali Preparation / Deep Cleaning / Kitchen Platform కి షీట్ వేయొచ్చా??
4 931 просмотр · 4 дн. назад
Sailus Small World
8,74 тыс. подписчиков
4 931 просмотр · 4 дн. назад
దీపావళి, కార్తీక మాసం రాకముందే ఇంటిని శుభ్రం చేసుకునే పనులు మొదలుపెట్టాను. కర్టెన్లు ఉతకడం, ఇంటి పనులన్నీ పూర్తి చేయడం, వంటింటికి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ ముందుగానే సిద్ధం చేసుకోవడం ఇలా పండగ ఏర్పాట్లతో నా రోజు గడిచిపోయింది.
పండగకు ముందస్తు ఇంటి శుభ్రత, ఇంటి నిర్వహణ, చిన్న చిన్న సన్నాహాలు మీతో పంచుకుంటున్నాను. ❤️
నా వీడియో నచ్చితే Like, Share & Subscribe చేయండి.
#DiwaliPreparation #HomeCleaning #Diwali2026 #KarthikaMasam #FestivalPreparation #CurtainWashing #HomeManagement #KitchenOrganization #TeluguHousewifeVlogs #DailyVlogs #SailusSmallWorld