పరిపూర్ణుడా నాయేసయ్యా | 2026 Telugu Christian Song | Samuel Vatam Official | Paripoornudaa | 4k
Samuel Vatam Official
0:00 / 0:00
పరిపూర్ణుడా నాయేసయ్యా | 2026 Telugu Christian Song | Samuel Vatam Official | Paripoornudaa | 4k
49 306 просмотров · 8 месяцев назад
Samuel Vatam Official
11,4 тыс. подписчиков
49 306 просмотров · 8 месяцев назад
2026 latest telugu christian songs #samuelvatamofficial #telugu christian melody songs
Lyrics, Tune & Vocals: Pastor.Vatam Samuel
Music: Ashok. M
Video Editing : Bro Sathish. V
DOP : Ravi Vatam
ఈ బారభరితమైన పరిచర్య కొరకు తప్పక ప్రార్థించండి 🙏 🧎♂️
క్రీస్తు మహిమ 🎼 సంగీత పరిచర్య కొరకై
ఎవరైనా 💵 ఆర్థికంగా సహాయం చెయ్యాలి అనుకుంటే
Phone pay, Google Pay
9347442270: నంబర్ కి పంపగలరు
మీరు ప్రేమతో పంపిన కానుకలు - దేవుని సేవలో
ఆయన పనిలో సహాయకరంగా ఉంటుంది.
ప. పరిపూర్ణుడా నా యేసయ్యా
నీవే పరిశుద్ధుడవు నీకే వందనం .. 2..
ఆత్మనాధుడా ఆరాధించెదా
ఆత్మతో సత్యముతోను .. 2..
.. పరిపూర్ణుడా..
1. విరిగి నలిగిన మనసే
నీకిఇష్టమైన బలిదేవా .. 2..
విరిగి నలిగిన హృదయమును
నీవు అలక్ష్యము చేయవయ్యా .. 2..
నీవు అలక్ష్యము చేయవయ్యా
..పరిపూర్ణుడా..
2. సాతాను తంత్రములన్నిటిని
ఎదిరించే బలము నిమ్మయా .. 2..
సర్వాంగ కవచము ధరింపజేసి
నీ చిత్తములో నన్ను నడిపించయ్యా .. 2..
నీ చిత్తములో నన్ను నడిపించయ్యా
..పరిపూర్ణుడా..
3. నిన్నే ప్రార్థించుచున్నానయ్యా
నన్ను మరువకు నా తండ్రీ .. 2..
నీదు దయను సత్యమును
నన్ను విడిచి పోనియ్యకు .. 2..
నన్ను విడిచి పోనియ్యకు..
..పరిపూర్ణుడా..