ఎంత ఎంతగా నేను ఎదిగానో కారణం నీ కృప యేసయ్యా // ఆదరించే ఆత్మీయ గీతం//
Bratikinche Yesu Vakyam
0:00 / 0:00
ఎంత ఎంతగా నేను ఎదిగానో కారణం నీ కృప యేసయ్యా // ఆదరించే ఆత్మీయ గీతం//
1 119 просмотров · 10 дней назад
Bratikinche Yesu Vakyam
810 подписчиков
1 119 просмотров · 10 дней назад
ఒక సామాన్య విశ్వాసి హృదయపు అంతరంగం ఈ పాట
పల్లవి
ఎంత ఎంతగా నేను ఎదిగానో
కారణం నీ కృప యేసయ్యా
ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలను
ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలను
ఈ జన్మకు నేను ఏమివ్వగలను
ఈ జన్మకు నేను ఏమివ్వగలను
ఎంత ఎంతగా నేను ఎదిగానో
కారణం నీ కృప యేసయ్యా
ఎంత ఎంతగా నేను ఎదిగానో
కారణం నీ కృప యేసయ్యా
చరణం 1
ఆత్మీయ శిఖరానికి ఎక్కించావు
అందరిలో నన్ను ప్రేమించావు
ఆత్మీయ శిఖరానికి ఎక్కించావు
అందరిలో నన్ను ప్రేమించావు
ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలను
ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలను
ఈ జన్మకు నేను ఏమివ్వగలను
ఈ జన్మకు నేను ఏమివ్వగలను
ఎంత ఎంతగా నేను ఎదిగానో
కారణం నీ కృప యేసయ్యా
ఎంత ఎంతగా నేను ఎదిగానో
కారణం నీ కృప యేసయ్యా
చరణం 2
గుంటలో పడినప్పుడు రక్షించావు
గూడు చెదిరి వెళ్ళినప్పుడు
ఆదరించావు
గుంటలో పడినప్పుడు రక్షించావు
గూడు చెదిరి వెళ్ళినప్పుడు
ఆదరించావు
ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలను
ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలను
ఈ జన్మకు నేను ఏమివ్వగలను
ఈ జన్మకు నేను ఏమివ్వగలను
ఎంత ఎంతగా నేను ఎదిగానో
కారణం నీ కృప యేసయ్యా
ఎంత ఎంతగా నేను ఎదిగానో
కారణం నీ కృప యేసయ్యా
చరణం 3
కృప వెంబడి కృప లో
నను బలపరిచావు
తల్లి ప్రేమ కన్నా నను లాలించావు
కృప వెంబడి కృప లో
నను బలపరిచావు
తల్లి ప్రేమ కన్నా నను లాలించావు
ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలను
ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలను
ఈ జన్మకు నేను ఏమివ్వగలను
ఈ జన్మకు నేను ఏమివ్వగలను
ఎంత ఎంతగా నేను ఎదిగానో
కారణం నీ కృప యేసయ్యా
ఎంత ఎంతగా నేను ఎదిగానో
కారణం నీ కృప యేసయ్యా
#TeluguChristianSongs #TeluguChristianSong #TeluguWorshipSongs #TeluguGospelSongs #YesayyaSongs #JesusSongs #ChristianSongs #TeluguPraiseAndWorship #JesusWorship #ChristianMusic #TeluguDevotionalSongs #PraiseTheLord #JesusLovesYou #TeluguChristianLyrics #BratikincheYesuVaakyamu#godisgood #god #worship #jesus #jesuschrist #jesuslovesyou #jesussaves #christian #christianity #christianmusic #christiansongs #christmas #viral #viralvideo