Перейти к содержимому

తన ప్రేమ పెళ్లి కోసం సోది చెప్పించుకున్న గౌరీకి ఆరోజు ఎలాంటి పరిస్థితి ఎదురైంది?HorrorStories/Story

Padu Prapancham

0:00 / 0:00

తన ప్రేమ పెళ్లి కోసం సోది చెప్పించుకున్న గౌరీకి ఆరోజు ఎలాంటి పరిస్థితి ఎదురైంది?HorrorStories/Story

335 просмотров · 1 месяц назад
Padu Prapancham
112 подписчиков
335 просмотров · 1 месяц назад
గౌరీ చాలా అందమైన అమ్మాయి!! గౌరీ సినా ఒకరినొకరు ప్రేమించుకుంటారు!! వారికి పెళ్లికి ముందే ఎదురయ్యే కొన్ని సంఘటనల వల్ల గౌరీ ఆందోళన చెంది ఒక సోది మహిళకి తన జాతకాన్ని చూపించుకోగ,,ఆ సోది మహిళ చేసిన తంత్ర పూజ వల్ల గౌరీ కి ఏ పరిస్థితి ఎదురైంది?? గౌరీ చనిపోయిన తరువాత ఏం జరిగింది?? ఆ సోది మహిళా ఏమైపోయింది? "ఆత్మల ఆహారం" ఆశ్చర్యకరమైన సంఘటనలతో భయం పుట్టించే ఆత్మల ఆహారం కథను ఈరోజు మనం"పాడు ప్రపంచం"ఛానల్లో విందాం!! గమనిక:-పాడు ప్రపంచం ఛానల్ లో ప్రసారమయ్యే ప్రతి కథను నేనే స్వయంగా రాసి వాయిస్ ఇస్తున్నాను!! నా రచనలు నాకు మాత్రమే సొంతం!!నా అంగీకారం లేకుండా ఎవరు వీటిని కాపీ చేసిన వారి మీద న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను!! #TeluguHorrorStories #GhostStories #RealGhostStories #ParanormalStories #HorrorStories #GhostStoriesTelugu #PaaduPrapancham