Перейти к содержимому

కోరిన మంచి కోరికలను నెరవేర్చే శ్రీ రుద్రాభిషేక స్తోత్రం లేదా రుద్ర స్తోత్రం

శ్రీరవీంద్ర జ్యోతిషాలయంGURUMANCHI RAJENDRA SHARMA

0:00 / 0:00

కోరిన మంచి కోరికలను నెరవేర్చే శ్రీ రుద్రాభిషేక స్తోత్రం లేదా రుద్ర స్తోత్రం

32 561 просмотр · 3 мес. назад
శ్రీరవీంద్ర జ్యోతిషాలయంGURUMANCHI RAJENDRA SHARMA
17,9 тыс. подписчиков
32 561 просмотр · 3 мес. назад
శ్రీకృష్ణుడు, అర్జునుడు ఇద్దరూ కలసి ఆ రుద్ర భగవానుని తమ కోరిక సిద్ధించడం కోసం, స్తుతిస్తూ చేసిన దివ్య స్తోత్రమే ఈ మహాభారత ద్రోణపర్వోక్త శ్రీ రుద్ర స్తోత్రం. ఈ స్తోత్రాన్ని తరువాతి కాలంలో అనేక స్తోత్ర సంకలనాల్లో రుద్రాభిషేక స్తోత్రం అని కూడా వ్యవహరించారు. చాలామంది భక్తులు అభిషేక ప్రియుడైన శివున్ని తమ కోరిక సిద్ధించడం కోసం ఈ స్తోత్రంతో అభిషేకం చేసి అర్చిస్తుంటారు. సోమవారం, చతుర్దశి, ఆర్ద్ర నక్షత్రం,వ్యతిపాత యోగాలు వచ్చినప్పుడు విశేష ఫలితం. #rudrabhishekastotram #rudrastotram #abhishta #korikalu #ishtasiddhi #mahabharatam #krishna #arjuna #shiva #shivastotram #mahadeva #mahadevastotram #sharvastotram #siddhi #sankalpasiddhi #manokamana #manovanchaphalasiddhi