🕉️ఈ ఒక్కటి మీ దగ్గర లేకపోతే..! #swamishantanandpurohit #shaktipeetham #narayanpet #nrpt #pravachanam
Pujyasri DR. Swami Shantananda Purohit
0:00 / 0:00
🕉️ఈ ఒక్కటి మీ దగ్గర లేకపోతే..! #swamishantanandpurohit #shaktipeetham #narayanpet #nrpt #pravachanam
84 просмотра · 12 дн. назад
Pujyasri DR. Swami Shantananda Purohit
590 подписчиков
84 просмотра · 12 дн. назад
🛕 ఈ ఒక్కటి మీ దగ్గర లేకపోతే...!
💥 నారాయణపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంత్ మఠ మూల మహా సంస్థానం శక్తి పీఠంలో శ్రీ మహాగణపతి బ్రహ్మోత్సవాలలో 6 వ రోజు, ఏర్పాటు చేసిన జ్ఞాన యజ్ఞమును పురస్కరించుకొని, శక్తి పీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ డాll స్వామి శాంతానంద పురోహిత్ గారు భక్తులను ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు.
💥 మన సనాతన ధర్మంలో గురు శిష్య పరంపరకు విశిష్ట స్థానం ఉన్నదని రాముడు, కృష్ణుడు లాంటి దేవుళ్ళకు కూడా గురువులు ఉన్నారని శక్తి పీఠం స్వామీజీ అన్నారు.
💥 దేవుడిపై గురువుపై ఆచంచలమైన భక్తి విశ్వాసం కలిగి ఉండాలని.... విశ్వాసం అనేది అత్యంత గొప్పదని... ఈ ఒక్కటి లేకపోతే భగవంతుడి మరియు గురువు యొక్క అనుగ్రహం పొందలేమని శక్తి పీఠం స్వామీజీ
ఉద్భోదించారు.
💥 ప్రవచన అనంతరము శక్తి పీఠంలో కొలువైన శ్రీ వరసిద్ధి మూల విరాట్ కు ప్రదోష హారతి సమర్పించి తదనంతరం భక్తులకు అన్న సంతర్పణం గావించడం జరిగింది.
✍️ శక్తి పీఠం
శ్రీ సంత్ మఠ మూల మహా సంస్థానం
నారాయణపేట. #shaktipeetham #hindudarmam #sanatanadharma #nrpt #bhagavathgita #bhagavatam #shantanandaswamiji #spirituality #devotional #bhakti