Перейти к содержимому

🚩 కర్మ ఎవరినీ వదలదు #karma #satkarma #dushkarma #telugupravachanam #sanatanadharmam #shaktipeetham

Pujyasri DR. Swami Shantananda Purohit

0:00 / 0:00

🚩 కర్మ ఎవరినీ వదలదు #karma #satkarma #dushkarma #telugupravachanam #sanatanadharmam #shaktipeetham

201 просмотр · 9 дней назад
Pujyasri DR. Swami Shantananda Purohit
589 подписчиков
201 просмотр · 9 дней назад
🛕 కర్మను ఎవరైనా అనుభవించాల్సిందే... 💥 నారాయణపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంత్ మఠ మూల మహా సంస్థానం శక్తి పీఠంలో శ్రీ మహాగణపతి బ్రహ్మోత్సవాలలో 7 వ రోజు, ఏర్పాటు చేసిన జ్ఞాన యజ్ఞమును పురస్కరించుకొని, శక్తి పీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ డాll స్వామి శాంతానంద పురోహిత్ గారు భక్తులను ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. 💥 కర్మలు 3 రకాలుగా ఉంటాయని, అవి... మానసిక కర్మ, వాచిక కర్మ, కాయిక కర్మలు.... మానసిక అనగా మనస్సుతో చేసిన కర్మలు, వాచిక అనగా నోటితో చేసిన కర్మలు, కాయిక అనగ శరీరంతో చేసిన కర్మలు అని శక్తి పీఠం స్వామీజీ ఉద్భోదించారు. 💥 మనస్సుతో చేసిన కర్మలు మనస్సుతో, నోటితో చేసిన కర్మలు నోటితో, శరీరంతో చేసిన కర్మలు శరీరంతోనే అనుభవిస్తామని, కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు, కర్మను ఎవరైనా అనుభవించాల్సిందే అని... అందుకని ప్రతి ఒక్కరు కూడా వీలైనంత సత్కర్మలు చేయాలనీ శక్తి పీఠం స్వామీజీ భక్తులకు తెలియజేసారు. 💥 ప్రవచన అనంతరము శక్తి పీఠంలో కొలువైన శ్రీ వరసిద్ధి మూల విరాట్ కు ప్రదోష హారతి సమర్పించి తదనంతరం భక్తులకు అన్న సంతర్పణం గావించడం జరిగింది. ✍️ శక్తి పీఠం శ్రీ సంత్ మఠ మూల మహా సంస్థానం నారాయణపేట. #shaktipeetham #hindudarmam #shantanandaswamiji #sanatanadharma #nrpt #bhakti #spirituality #devotional