Перейти к содержимому

FOLLOW FOLLOW SONG / SAM GUNTI / GLM VBS 2026

GLM OFFICIAL

0:00 / 0:00

FOLLOW FOLLOW SONG / SAM GUNTI / GLM VBS 2026

21 676 просмотров · 5 мес. назад
GLM OFFICIAL
21,6 тыс. подписчиков
21 676 просмотров · 5 мес. назад
GLM VBS 2026 పల్లవి : If you want to go to heaven నీవు holy గా ఉండాలి If you want to be like Jesus నీవు God's image లోకి మారాలి If you want to follow Jesus God's word నే follow అవ్వాలి అను పల్లవి : Follow  follow Follow  follow Follow  Jesus అడుగు జాడలు Follow  follow Follow  follow Follow  holy Bible మాటలు చరణం : అ Day and night దైవ వాక్కును meditate చెయ్యాలి అ Day by day దైవ భక్తిలో  నీవు grow అవ్వాలి అ Once for all - నీవు Godతో అంటుకట్ట బడాలి అ One by one - god's word తో heart నింపుకోవాలి వాక్యమునందు  ఓ ఓ ఓ ఆనందించుచు  ఓ ఓ ఓ నీటి కాల్వల ఓరను నాటబడాలి Leaf  వాడక తన season లో ఫలములు ఇవ్వాలి So... follow follow చరణం : అ left అ right  తొలగక ముందుకు సాగాలి అ back అ slide అవ్వక Christ ననుసరించాలి అ Once for all - sinful nature వదలాలి అ One by one - holy అడుగులు వేయాలి Feet కు దీపము ఓ ఓ ఓ త్రోవకు Light ఓ ఓ ఓ ఆ Holy వాక్కుతో నీ నడతను శుద్ధిపరచు కోవాలి ఆ జీవవాక్కుచే నీవు అనుక్షణము strength పొందు కోవాలి So... follow follow