Перейти к содержимому

H-A-P-P-Y CHRISTMAS NEW SONG - హ్యాపీ క్రిస్మస్ / GLM CHRISTMAS SONG //SAM GUNTI.

GLM OFFICIAL

0:00 / 0:00

H-A-P-P-Y CHRISTMAS NEW SONG - హ్యాపీ క్రిస్మస్ / GLM CHRISTMAS SONG //SAM GUNTI.

114 890 просмотров · 2 года назад
GLM OFFICIAL
21,6 тыс. подписчиков
114 890 просмотров · 2 года назад
H A P P Y HAPPY CHRISTMAS M E R R Y MERRY CHRISTMAS పాపమును మోసే గొరియ పిల్లగా నింగిని విడిచి నేలకొచ్చెగా పరలోకానికి దారి చూపగా పసి బాలుడై ఇల జన్మించెగా అదియే క్రిస్మస్ అదిరే క్రిస్మస్ అందరి క్రిస్మస్ పండుగ క్రిస్మస్ రక్షణ మనకు ఉచితముగా రకక్షకుడేసుడు బహుమానముగా పాపికి బదులుగా బలి అర్పణగా పంపెను తండ్రి తన భాద్యతగా. " అదియే " రక్షణ పొందుము త్వరితముగా నిను రక్షింప తండ్రి తపియించెనుగా తనయునిగా తనువును త్యాగమిచ్చెగా తన రాజ్యమునివ్వ ఘన స్వాస్థ్యముగా " అదియే " BANNER. - GLM LEAD ROLE - SAM GUNTI ( FOUNDER & DIRECTOR GLM) ADVISERS. - SIMON, JOHN DAVID, LUKESON, DAVID, SUJITH, RATNAKAR CASTING - SYAM BABU & GLS CHILDREN MUSIC. - FRANKLIN SUKUMAR LYRIC & TUNE - YUGANDHAR D.O.P - L.PRADEEP & J.SRINU. ASST D.O.P - CORNAIEL & NANDA KUMAR EDITING - GLM MEDIA CHOREOGRAPHY - P.V.BHASKAR & ANIL TITLE DESIGNING - A.VIJAY SET PROPERTIES - M. PRABHAKAR MAKE UP - KAVITHA & SHOBHA HELPERS - NARESH , SAI , SRIKANTH, ESHWAR, DAVID