1 పగటి వేషగాడు
Kathamanjari
0:00 / 0:00
1 పగటి వేషగాడు
231 просмотр · 10 дн. назад
Kathamanjari
593 подписчика
231 просмотр · 10 дн. назад
ఆ వ్యక్తి .. గబగబా పరిగెత్తుకొచ్చి కదులుతున్న రైల్లో ఎసి కంపార్ట్మెంటు ఎక్కేసాడు. పగటి వేషగాడులా ఉన్న అతని వాలకం చూసి, అందరూ హేళనగా నవ్వుకున్నారు కూడా! ఇలాంటివాళ్ళు కూడా ఎసి కంపార్ట్మెంటులు ఎక్కేస్తుంటే ఏమిటి పరిస్థితి అంటూ వాపోయారు. అర్థరాత్రి ఆ పెట్టెలో కలవరం.. ఓ ముసలావిడ నగ ఎవడో దొంగిలించి పారిపోయాడు. ఆ వ్యక్తి కూడా కనబడలేదు. అతనే దొంగ అని అందరూ ఓ నిశ్చయానికి వచ్చేసారు. కాని జరిగిందేమిటో.. చాలా సహజమైన రీతిలో ఆవిష్కరింపబడిన కథ, జన్మదిన సంచిక కథల పోటీ 2026 లో ప్రత్యేక బహుమతి అందుకున్న కథ "పగటి వేషగాడు" కలం: శ్రీనతి వేలూరి ప్రమీలాశర్మ. గళం: శ్రీమతి నందిరాజు పద్మలతా జయరాం.