Перейти к содержимому

2 నగరంలో ఓ సాయంత్రం!

Kathamanjari

0:00 / 0:00

2 నగరంలో ఓ సాయంత్రం!

908 просмотров · 9 дн. назад
Kathamanjari
593 подписчика
908 просмотров · 9 дн. назад
తమ కారు నో-పార్కింగ్ స్థలంలో పార్క్ చేసారని పోలిసు ఫైన్ వేస్తాడు. బతిమాలితే రెండు వందలు‌ లంచం ఇస్తే వదిలేస్తానంటాడు. ఆ రెండువందలకి రసీదు అడుగుతాడు ఆ ముసలాయన. ఆ వివాదం అలాగే వుండగానే.. ఆ దంపతులు సిటిబస్సు వస్తే ఎక్కి వెళ్ళిపోతారు. రిటైర్మెంట్ తర్వాత తమ‌ బాధ్యత ఏమిటనే అంశాన్ని చాలా ఉత్కంఠగా అందించిన కధ. జన్మదిన సంచిక కథల పోటీ 2026 లో ప్రత్యేక బహుమతి అందుకున్న కథ "నగరంలో ఓ సాయంత్రం". కలం: కుమారి ఎస్వీకె సంహితానాయుడు. గళం: శ్రీ పప్పు భోగారావు.